తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీరాయ్ అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించింది. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే కనపడే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడింది లక్ష్మీరాయ్. మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే.. పవర్ స్టార్ కి మాత్రం ఫ్లాప్ ఇచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఇంటర్నెట్ లో తన గ్లామర్ పిక్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
రీసెంట్ గా దుబయ్ వెకేషన్ కి వెళ్లిన లక్ష్మీరాయ్ రకరకాల బికినీ పిక్స్ లో హాట్.. హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను చూస్తే లక్ష్మీరాయ్ కు బికినీలే క్యాజువల్ డ్రెస్సింగా అనే అనుమానం రాకపోదు. ఎందుకంటే నిత్యం అమ్మడు బికినీ ఫోటోల్లోనే కనిపిస్తూంటుంది. బికినీలు ఈ రత్తాలకు అందాన్నిస్తున్నాయా.. రత్తాలే బికినీల్లో అందంగా మెరిసిపోతుందా అనే అనుమానం ఈ ఫొటోలు చూసిన ఎవరికైనా వస్తుంది. చివరికి రత్తాలు బికినీలో సృష్టించే సెన్షేషన్ కంటే ఒక్కసారి చీర కడితే వచ్చే సెన్సేషన్ బీభత్సంగా ఉంటుందా.. అనేట్టుంది. మేని ఛాయతో బికినీల్లో లక్ష్మీరాయ్ మెరిసిపోతోందనేది నిజం.
తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తోంది రత్తాలు. ముగ్గురూ కలిసి బికినీల్లో ఫోజులిస్తూ ఇంటర్నెట్ లో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ‘స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఆనంద క్షణాలు’ అంటూ ఓ కొటేషన్ కూడా రాసుకుంది తన వాల్ లో. ‘బేవాచ్ గాళ్స్’, ‘హాట్ గాళ్స్’, ‘సెక్సీ బేబ్స్’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవి కాక రత్తాలు సింగిల్ గా స్విమ్ సూట్, బికినీలో ఉన్న ఫోటోలు కూడా యూత్ ను పిచ్చెక్కిస్తున్నాయనడంలో సందేహం లేదు.