బుల్లి తెరపై కనిపించే పెమస్ తో పాపులర్ అయిన వాళ్ళల్లో ఎక్కువ పాపులారిటీ నీ సంపాదించుకున్న వారంటే వెంటనే గుర్తొచ్చే వారు బుల్లితెరపై హావాను కొనసాగిస్తున్న వారు యాంకర్లు..రోజుకో కొత్త షో లతో కనిపిస్తుంటారు.. ఇలా ఆడ మగా అని తేడాలేకుండా అందరూ పోటీ పడి మరి ఈ షోల ల్లో నటిస్తూ వస్తున్నారు.


ఇకపోతే తెలుగు బుల్లితెర పై జోరును కొనసాగిస్తున్న మేల్ యంకర్లలో ముందుగా వినిపించే పేర్లు.. యాంకర్ ప్రదీప్, రవి ఇప్పుడు సుదీర్లు.. వీళ్ళు ఈ షో చేసిన ఆ షో లు హిట్ అవ్వాల్సిందే . ముఖ్యంగా ప్రదీప్ ఈ షో లో వ్యాఖ్యాత వ్యవహరించిన కూడా ఆ షో సూపర్ హిట్స్ అవుతుందన్న విషయం తెలిసిందే.. రవి షో లో ఉన్న కూడా కాంట్రవర్సీ లలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు..

 

సుధీర్‌కు ఉన్న రేంజ్ కారణంగా ప్రస్తుతం అతడితో ఎందుకు గొడవ అన్నట్లు ఢీ యూనిట్ అనుకుందని కూడా సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే సైలెంట్ గా రవిని పక్కన పెట్టేసారట. అయితే ఇదే కనుక నిజమైతే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కాలర్ ఎగురేసుకొని తిరగాల్సిందే.

 

ఇప్పటికే ఫ్రెష్ ఎపిసోడ్ ప్రోమోలో యాంకర్ రవి ఔట్ అయినట్లు సమాచారం. అయితే ప్రదీప్ రీఎంట్రీలో చేసిన కామెంట్ ప్రస్తుతం హీట్ పుట్టిస్తోంది. అందులో ప్రతీ ఒక్కరూ గాంగ్ స్టరే, కానీ నిజమైన గ్యాంగ్ స్టర్ అంటూ పరోక్షంగా యాంంకర్ రవిపై సటైర్లు వేసినట్లు సమాచారం. అయితే యాంకర్ రవి వెళ్లిపోవడానికి సుడిగాలి సుధీర్ కూడా కారణమే అనే టాక్ వినిపిస్తోంది. యాంకర్ రవి ఢీ షోలో రెచ్చిపోదాం అనుకున్నాడని, అయితే అనుకున్నట్లుగానే సుడిగాలి సుధీర్ పై ఇష్టం వచ్చినట్లు పంచులు కురిపిస్తూ తాను హైలైట్ అవ్వాలని అనుకున్నాడని, అయితే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు అయ్యింది. సుడిగాలి సుధీర్‌తో రవి అనవసరంగా కామెంట్స్ చేశాడని, అవసరానికి మించి పంచులు వేస్తున్నాడని టాక్. మరి సుధీర్లు కూడా ఇలానే అనడంతో షోలో వాడి వేడి చర్యలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: