బాలీవుడ్ భామలకు సినిమాలు ఉన్నా లేకపోయినా హాట్ హాట్ అందాల ప్రదర్శనలో వెనకడుగు వేయరు. అభిమానులకు తమ బ్యూటీతో కనువిందు చేస్తూంటారు. బాలీవడ్ సీనియర్ నటి కిమ్ శర్మ ఇదే పని చేస్తూ తన అందచందాలతో, హొయలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అమ్మడికి సినిమా అవకాశాలు ఏమీ లేవు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం అప్డేట్ లో ఉంటుంది.

 

 

రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో కిమ్ తాను బికినీలో ఉన్న స్టిల్ పోస్ట్ చేసింది. ఈ స్టిల్ లో కిమ్ బాగా సెక్సీగా ఉందనే చెప్పాలి. నిలువెత్తు అందంతో మేని ఛాయలో మెరిసినపోతున్న కిమ్ పులి చర్మం లాంటి బికినీలో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తుందనే చెప్పాలి. నలభైకి దగ్గరలో ఉన్నా కిమ్ అందంలో ఏమాత్రం మార్పు రాలేదని ఈ ఫొటో చూస్తే అర్ధమవుతోంది. ఈ పిక్ కు తన అభిమానుల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘అమెజాన్ అడవుల అందం’, ‘హాట్ బికినీ’, ’బికినీలో మత్తెక్కిస్తున్నావ్’, ‘ఇంకా సినిమాలు చేయ్’.. అంటూ కిమ్ బికినీ అందాల గురించి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

 

2002లో తెలుగులో వచ్చిన కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన కిమ్ శర్మ గుర్తుండే ఉంటుంది. 2009లో వచ్చిన మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీరలో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. క్రికెటర్ యూవరాజ్ సింగ్ తో ఎఫైర్ ఉందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. తర్వాత హర్షవర్ధన్ రాణేతోనూ డేట్ చేసిందని వార్తలు వచ్చాయి. అమ్మడికి సినిమా అవకాశాలు వస్తే వన్నె తగ్గని తన గ్లామర్ తడాఖా చూపించడం ఖాయం అనిపిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🐯

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: