ఆడవారిపై రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఘోరమైన దారుణాలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు కొత్త కొత్త నాయకులు వచ్చినా, నేరస్థులకు ఎంత కఠినంగా శిక్షలు వేసినా కానీ, ఆడవారిపై ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడేవారు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో ఘోరంగా రేప్ చేయబడి, ఆ తరువాత హత్య గావింపబడ్డ ప్రియాంక రెడ్డి హత్యోదంతాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము. అయితే సరిగ్గా ఇదే సమయంలో స్పెయిన్ కు చెందిన ఒక హీరోయిన్ పై అత్యాచారం చేయబడ్డ వీడియో ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

 

అయితే ఆ వీడియో మరింత సంచలనం అయితే ఆ నటికి మరింత చెడ్డ పేరు వస్తుందని భావించి దానిని నిన్న పూర్తిగా తొలగించడం జరిగింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, ప్రముఖ స్పానిష్ హీరోయిన్ కార్లొట ప్రాడో పై తన సహచర నటుడైన జొస్ మారియా లోపెజ్ ఘోర అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2017లో స్పెయిన్ లో జరిగిన బిగ్ బ్రదర్ సీజన్ సమయంలో వారిద్దరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే అంతకుముందే వారిద్దరికీ మంచి సాంగత్యం ఉందట. కాగా ఆ షోలో భాగంగా ఒకరోజు వారిద్దరూ కలిసి ఫుల్ గా మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు.

 

అయితే ఆ పార్టీ అనంతరం ఆ మత్తులో జొస్, కార్లొట పై ఘోరంగా రేప్ కు పాల్పడడం జరిగింది. అయితే ఆ విషయాన్ని రెండేళ్లుగా తన మనసులోనే ఉంచుకుని కార్లొట బాధపడుతోంది. అంతేకాక ఆ షో అనంతరం కార్లొట, జొస్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కాగా ఆ ఘటన వీడియో రెండేళ్ల తరువాత మొన్న సడన్ గా లీక్ అయింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో స్పెయిన్ దేశం మొత్తం ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఆమెపై ఘోరంగా అత్యాచారం చేసిన జొస్ ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు స్పెయిన్ కోర్ట్ లో నడుస్తోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: