సినీ ప్రపంచం లో  ఎవరైనా ఒక క్యారెక్టర్‌  లో హిట్ అయితే ఇక ఆ  నటీనటులకు అలాంటి పాత్రలనే  ఎక్కువగా  ఇస్తుంటారు దర్శకులు. రాధికా ఆప్టే  నటించిన రెండు సినిమాల్లో సెక్స్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లో నటిచింది. అని అన్నారు  .2015లో వచ్చిన ‘బద్లాపూర్’ అనే సినిమాలో నటించాను. ఇందులో నాది చిన్న పాత్రే. ఓ వ్యక్తి నన్ను రేప్ చేసి చంపడానికి వస్తాడు. నా దుస్తులు విప్పేయమంటాడు. దాంతో నేను సినిమాలో వేశ్య పాత్రలో నటించానేమోనని చాలా మంది అనుకున్నారు.

 

ఆ తర్వాత ‘అహల్య’ అనే షార్ట్‌ఫిలింలో నటించాను. అందులో కూడా కొన్ని సెక్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉంటాయి. దేనితో ఏకంగా ఓ డైరెక్టర్  కథ చెప్పడానికి వచ్చి . ఇందులో మీ పాత్ర  వేశ్యగ నటించాలి  అని అన్నాడు . అదేంటి అలాంటి పాత్ర ఇచ్చారు ఏంటి అని అడిగితే .. ‘మీరు నటించిన బద్లాపూర్, అహల్య సినిమాల్లో మీరు దుస్తులిప్పేసి వరుసగా అలాంటి పాత్రల్లోనే నటించారు కదా.. దాంతో నేను షాక్ గురి  అయ్యాను అంటూ . ఇలాంటి పాత్రల్లో నేను అస్సలు నటించను అని చెప్పారట .

 

అలా చాలా సినిమాలకు నో చెప్పేశారట . కానీ .దేశంలో జరుగుతున్న ఘోర అత్యాచారాల నేపథ్యంలో సినిమా తీస్తానని ఓ దర్శకుడు నా వద్దకు వచ్చాడు.ఇందులో నాది ప్రధాన పాత్ర అని చెప్పాడు. ఓ మహిళ తనపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు ఆమె కూడా రేపిస్ట్‌గానే మారిపోతుందని చెప్పారు .. కానీ ఇలా చేయడం తప్పు అన్న మెసేజ్‌ని కూడా సినిమాలో చూపించండి అంటూ  చెప్పాను.  ఇలా డిస్టర్బింగ్‌గా అనిపించే ఎన్నో కథలు నా దగ్గరకు వచ్చాయి ..

 

హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్‌తో కలిసి ‘వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమా చేశాను. ఇందులో నేను, దేవ్ సెక్స్ చేసుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా నా వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారు. ఇక దాంతో నేను కేవలం సెక్స్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చాలా మంది ఫిక్స్ అయిపోయారు . అలాంటి కథలను నేను అస్సలు ఒప్పుకోను. ఒకవేళ ఒప్పుకున్నా కూడా అందులోకచ్చితంగా  స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి అంటూ ఆమె వెల్లడించారు .

 

కేవలం  ఆడియన్స్‌ను టెంప్ట్ చేయడం కోసం  సెక్స్ సన్నివేశాలను చూపించడం కరెక్ట్ కాదు అన్నారు . సమాజంలో మార్పులు తెచ్చే కథలు చాలానే  ఉన్నాయి. అలంటి వాటిపై సినిమాలు తీసి సమాజం లో మార్పు తీసుకోని రవళి అనుకుంటున్నా అని రాధికా ఆప్[తే తన మనసు లోని మాటని వెల్లడించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: