గతంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు రావాలని గట్తి ప్రయత్నం చేసిన వర్మకు కోర్టు షాక్ ఇచ్చింద. సినిమాను కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రిలీజ్ అయ్యేలా చేసింది. ఆ కక్ష తో వర్మ మారో సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమానే కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. 

 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిన ఈ సినిమా టీడీపీ నేతలను కించపరుస్తుందని వారు వెల్లడించారు.. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి వర్మ శత  విధాలా ప్రయత్నించారు. కానీ నేతల మానసిక పరిస్థితిపై ఆందోళనలు కలిగించేలా ఉందని సదరు కోర్టులు పిటిషన్ వేయగా, పరీశిలించిన కోర్టు. సినిమాను తాజావుగా చెక్ చేయాలను ఆదేశాలను జారీ చేసింది. దానికోసమే 29 నవంబర్ రిలీజ్ కావలసిన ఈ చిత్రంవివాదకు నోచుకోలేదు. 

 


 పేరును మార్చాలని  ఎపి ప్రభుత్వం సూచించిన మేరకు ఈ సినిమాకు  "అమ్మరాజాంలో కడప బిడ్డలు"  టైటిల్ మార్చారు. అయినా కూడా సినిమాకు కోలుకోలేని దెబ్బ పడింది..అయితే ఈ  సినిమా రాజకీయ నాయకులను కించపరుస్తున్నది సదరు హైకోర్టులో పిర్యాదు చేశారు.ఈ  మేరకు కోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదుల సమక్షంలో, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించారు. ఈ సందర్బంగా పిటిషినర్ ఇంద్రసేనా చౌదరి మాట్లాడుతూ సినిమాకు సెన్సార్ బోర్డు నో చెప్పిందని అన్నారు. 

 

గత శనివారం ఈ సినిమాను వీక్షించిన పలువురు సినిమా రిలీజ్ అయితే తీవ్ర పరిణామాలు జరవచ్ఛునని భావించి సినిమాను విడుదల చేయకూడని సెన్సార్ బోర్డును ఆదేశించగా ఈ సినిమా విడుదలను ఆపివేశారు. మరోసారి ఇలాంటి సినిమాలను తెరకెక్కించరాదని వర్మకు సూచించారు. ఈ విషయం పై వర్మ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. వర్మకు గట్టి దెబ్బె పడిందని సినీ ఇండస్ట్రీలో మాటలు వినపడుతున్నాయి.. అయినా వెనక్కు తగ్గదేలేదంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: