పలు వివాద   కేసుల్లో నిందితుడి అయినా సంజయ్ డాట్ ఇటీవల 309వ ప్రేయసి కోసం ఎదురుచూస్తున్నానని అంటున్నారుమీరు చదివింది నిజమే . సంజయ్ దత్‌కు 308 ప్రేయసిలు ఉన్నారు అట . ఈ మాటను అన్నది ఎవరో కాదు ఆయనే నిసంకోచంగా  గా చెప్పుకున్నాడు. తన జీవితాధారంగా తెరకెక్కిన ‘సంజు’ బయోపిక్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

 

అయితే ఇప్పుడు 309వ ప్రేయసి కావాలని అంటున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన సినిమా ‘పానిపట్’.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్.. హిందీలో బాగా పాపులర్ అయిన ‘ది కపిల్ శర్మ’ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కపిల్.. సంజయ్‌ను ఒక ప్రషను అడగగా . ‘సర్ మీ 308 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటూ అడిగాడు. ఇందుకు సంజయ్ సమాధానం చెప్తూ .. ‘నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో నీరును లెక్క పెట్టలేదు . కానీ నాకు సినిమాలో కృతి సనన్ పెర్ఫామెన్స్ నచ్చింది. కాబట్టి ఆమెను  ఆమె ఒప్పుకుంటే నా 309వ ప్రేయసిని చేసుకోవాలనుకుంటున్నారు’ అన్నారు.

 

సంజయ్ దత్ జీవితాధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమాలో ఆయన గురించి ప్రేక్షకులకు షాకింగ్ విషయం తెలిసింది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. అనుష్క శర్మ జర్నిలిస్ట్ పాత్రలో నటించారు. ‘ఇప్పటివరకు ఎంత మందితో పడుకున్నావ్’ అని అనుష్క శర్మ అడుగుతుంది. ఇందుకు  (రణ్‌బీర్) స్పందిస్తూ.. ‘300 మందితో.. కాదు 308 మందితో’ అంటాడు. దాంతో ఆయనకు అంతమందితో సంబంధాలు ఉన్నాయన్న విషయం ఈ సినిమా వాళ్ళ అందరికీ తెలిసింది.

 

చాలా మంది సంజయ్ దత్ క్యారెక్టర్‌పై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సంజయ్ మరో స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృతిసనన్, అర్జున్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పానిపట్’. ఇందులో సంజయ్ అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ అనే విలన్ పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: