తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముఖ్యంగా వినిపించే పేరు యంగ్ రెబల్ స్టార్..ఈయనకు దాదాపుగా 39ఏళ్లు పూర్త యిన కూడా పెళ్లి ఊసు లేక పోవడంతో అందరికీ అనుమానాలు రేకెత్తుతు న్నాయి..బాహుబలి సినిమా హిట్ అయ్యాక మొదట పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఏమైందో తెలియదు  కానీ టైమ్ పడుతుందని మొహం చాటాడు..

 

ఇప్పుడు ఏకంగా సాహో సినిమా తర్వాత ఆయన ఓ ఇంటి వాడయ్యాడు అను కొనెలోపు సాహో ఫ్లాప్ అయ్యింది మంచి హిట్ వస్తె చేసు కుంటాను అని డార్లింగ్ అంటున్నాడు.. ఇప్పుడు చూస్తే వరుస సినిమా లలో నటించడానికి రెడీ అవుతున్నాడు.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక రకలా వార్తలు విన పడుతున్నాయి..వాటికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నాడు ప్రభాస్..

 

తాజాగా ఈ విషయం పై స్పందించిన ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య మాట్లాడారు.. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్నా జాన్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని వెల్లడించారు.. ప్రభాస్ పెళ్లి కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అంటూ ఆమె అన్నారు... ప్రస్తుతం జిల్ పెం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కిన సాహో సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది...

 


ఈ సంద్భంగా ఇపుడు కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.. ఎక్కడి కెళ్లినా కూడా పెళ్ళి మాట విని పిస్తోంది. దానితో ప్రభాస్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతు న్నాడు... ఇకపోతే డైరెక్టర్ సురేందర్ రెడీ ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేసు కున్నారు...ఆ కథ ప్రభాస్ జీవితాన్నే మారుస్తుంది వార్తలు వినపడు తన్నాయి..ఈ చిత్రం 2020 చివరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.. ఈ సినిమాను కూడా యువీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: