మెగా ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది చిరంజీవి.. స్వయం కృషి అనే పేరుకు గుర్తొచ్చే అర్థం చిరంజీవి గారే అలాంటి చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. అయన సినిమాలలో ఎంత ఔన్నత్యంతో ఉంటారో అంతకు మించిన విదంగా బయట కూడా తన పెద్ద మనసును చాటుకుంటారు. అయితే చిరంజీవి  వంశ వృక్షం నుండి చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన చేసిన ఈ సినీ ప్రస్థానంలో అయన కుటుంబ సభ్యులు కూడా జనాల స్పందనను అందుకున్నారు. 

 


ఇప్పటికే చిరంజీవి తర్వాత ఈ సినిమా నుండి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. వారిలో ముఖ్యంగా వినిపించే పేర్లు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. వీరందరూ  చిరంజీవి ఫ్యామిలీ నుండి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ విదంగా ఎన్నో హిట్ సినిమాలలో నటించిన మంచి గుర్తింపు  తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సినిమాకు కొత్త లుక్ తో కనిపించనున్నారు. 

 

అసలు విషయానికొస్తే.. అల్లు అర్జున్ వీరందరిలో కన్నా ముందు వరుసలో ఉంటారని తెలుస్తుంది. ఇక పోతే ఇక్కడ తన స్టైల్, కామెడీ టైమింగ్ తో చాలా మంది ఫ్యాన్స్ ను పోగేసుకున్నాడు. అలా వరుస సినిమాలలో నటిస్తున్న అల్లు అర్జున్ ను  అందరూ బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు.. అలా బన్నీ సినిమా ద్వారా బన్నీ గా సినిమాలలో రాణిస్తున్నాడు.. ఇకపోతే మొన్న వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ గా మారడంతో మరో సినిమాలో నటించడానికి చాలా కాలం గ్యాప్ తీసుకొని నటిస్తున్నాడు..ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో మూడో సినిమాగా అల వైకుంఠపురం లో సినిమాలో నటిస్తున్నాడు..

 


చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..అయితే ఈ సినిమా తరువాత మరో సినిమాను పట్టలెక్కిస్తున్నరు.. సుకుమార్ ద్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఒక స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నారు..కొత్త లుక్ కోసం కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లనున్నారు.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు మళ్ళీ తెరమీద కనిపిస్తాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: