సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోలకంటే హీరోయిన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక స్టార్ హీరో స్టేట‌స్ వ‌చ్చేందుకు వారసత్వం ఉంటే సరిపోతుంది. కానీ హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకోవాలంటే అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేయాలి.. సమాజం దృష్టిలో ఎన్నో మాటలు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామ‌ర్ షోకు హద్దు, అదుపు లేకుండా పోతుంది.

 

ఎవ‌రి ఎన్ని మాట‌లు అంటున్నా హీరోయిన్లు అంద చందాలు చూపిస్తేనే ఈ రోజు వారికి మ‌నుగ‌డ ఉంది. అలా గ్లామర్ షో చేస్తున్న వారికి దర్శక, నిర్మాతలు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. పారితోషికం ఎక్కువ తీసుకుని కొందరు భామలు హాట్ హాట్ షో లకి రెడీ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే హాట్ భామ‌గా గుర్తింపు పొందిన ఓ బాలీవుడ్ క్రేజీ హాట్ భామ‌కు ఇప్పుడు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌.

 

నువ్వు మేం చెప్పిన‌ట్టు న‌గ్నంగా నటిస్తే నీకు ఎన్ని కోట్లయినా ఇస్తామని చెప్పారట. ఆ అఫర్ విన్న ఆమె షాక్ అయినా .. అలాంటివి నేను చేయనని చెప్పి తప్పుకుందట ఆ భామ. ఇంత‌కు ఆ భామ ఎవ‌రో కాదు నర్గిస్ ఫక్రి. త‌న‌ హాట్ హాట్ షోలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టె ఈ అమ్మడికి ప్రముఖ ప్లే బాయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా నటిస్తే కోట్ల రూపాయలు అఫర్ ఇచ్చారట.

 

ఈ ఆఫ‌ర్ ఏ హీరోయిన్ కు అయినా స‌హ‌జంగా నే టెంప్టింగ్‌గా ఉంటుంది. అయితే న‌ర్గీస్ ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్కరించింద‌ట‌. మీరు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం నేను న్యూడ్‌గా న‌టించాలా ?  అందాలు ఆరబోయాల అంటూ ప్రశ్నించింది. తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని, అలాంటి నీచానికి నేను దిగజారనని చెప్పింది నర్గిస్ ఫక్రి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: