సినిమాల్లో ఎక్స్పోజింగ్ అనేది ఈ కాలంలో చాలా కామన్ గా మారిపోయింది. హీరోయిన్స్ కి పారితోషికం ఎక్కువగా ఇస్తాను అంటే నిండుగా అందాలను ఆరబోయడానికి కొందరు  వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఫామ్ లో ఉన్నా లేకపోయినా కొన్ని సార్లు అందాలు ఆరబోయడానికి దిగిరావాలి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాని ఎట్టి పరిస్థితిలో తాము తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు హీరోయిన్లు ఎట్టి పరిస్థితిలో దాటము అని చెప్తున్నారు.

 

 మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన ఏటువంటి పరిస్థితులు ఎక్స్పోజింగ్ చేయను అని గట్టిగా చెప్పేసింది. అలాగే మరో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఫెయిర్నెస్ క్రీమ్ లలో నటించనని ఖరాఖండిగా చెప్పేసింది అని తెలుసు. ఇప్పుడు వరకు సౌత్ ఇండియాలో అగ్ర కథానాయకులు ఎక్స్పోజింగ్ చేసినా, టూ పీస్ బికినీ చేసిన ఎప్పుడు కూడా హద్దు మీర లేదు.

 

 కానీ బాలీవుడ్లో అలా కాకుండా కొందరు పట్టువిడుపు పద్ధతిలో వెళ్తుంటారు. అక్కడ అందాల ఆరబోత ఒక రేంజ్లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన రాక్ స్టార్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన నర్గిస్ ఫక్రి తాజాగా తనకు వచ్చిన ఒక ఆఫర్ గురించి చెప్పింది. ప్రఖ్యాత ప్లేబాయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా నటించాలి అని ఆమెకి ఆ కంపెనీ ప్రతినిధులు సంప్రదించారట.

 

దీని కోసం ఆమెకి కోట్లాది రూపాయల పారితోషకం ఎరవేసినట్లు ఆమె చెప్పారు. కానీ డబ్బుల కోసం మరీ సిగ్గులేకుండా ఆలా నటించలేను అని చెప్పేశారట. ఇక భారతీయ నటీమణుల్లో ఒక్క  షెర్లిన్ చోప్రా మినహా ఏ భామా ఇప్పటివరకూ మ్యాగజైన్ల కోసం నగ్నంగా అందాల్ని ఆరబోసింది లేదు. సెమీ న్యూడ్ గా కనిపించిన సందర్భాలున్నాయి కానీ ప్లేబోయ్ లాంటి హీటెక్కించే కవర్ పేజీపై వేరొక బాలీవుడ్ భామ ఎవరూ కనిపించిందేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: