నటులు ధనుష్ మరియు సాయి పల్లవి నటించిన ఇన్ఫెక్షియస్ డ్యాన్స్ నంబర్ రౌడీ బేబీ 2019 లో భారతదేశంలో టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియో గా నిలిచింది.  ఈ పాట తమిళ చిత్రం మారి 2 యొక్క సౌండ్‌ట్రాక్‌లో ఒక భాగం. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచారు, ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు  మరియు ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు.

 

 

 

రౌడీ బేబీ భారతదేశంలో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ధావానీ భానుశాలి పాట  వాస్తే జానే బి    మరియు నిఖిల్ డి రెండవ స్థానాన్ని పొందారు.  గాయకులు అరిజిత్ సింగ్ మరియు అసీస్ కౌర్ యొక్క వె మాహి కేసరి చిత్రం కోసం అక్షయ్ కుమార్ మరియు పరిణీతి చోప్రాపై చిత్రీకరించారు. దీమె దీమె  పాట పతి  పత్ని  ఔర్ వో చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్ , అనన్య పాండే మీద చిత్రీకరించారు.   కేసరి , దీమె దీమె  , పాచ్ థా వొగే లిస్ట్ లో స్థానం సంపాదించాయి. గడిచిన సంవత్సరాన్ని ఆధారంగా, యూట్యూబ్ 2019 యొక్క టాప్ వీడియోలను యూట్యూబ్ రివైండ్ ద్వారా ఆవిష్కరించింది.

 

 

 

తన పన్నెండు సంవత్సరల ప్రయాణం లో ,యు ట్యూబ్   భారతీయులను ఉత్తేజపరిచే మరియు ఆకర్షించే మాధ్యమంగ, వారి కల లకు  కాన్వాస్‌గా మారింది అని యూట్యూబ్ పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ సత్య రాఘవన్ అన్నారు.

 

 

 

 

యూట్యూబ్ ‘ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మ్యూజిక్ వీడియోలు’ విషయానికొస్తే, డాడీ యాంకీ మరియు స్నోస్ కాన్ కాల్మా వీడియో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి, తరువాత రోసాలియా, జె బాల్విన్ యొక్క కాన్ అల్టురా ఫీట్  వీడియ ఎల్ గిన్చో. షాన్ మెండిస్ మరియు కామిలా కాబెల్లో యొక్క సెనోరిటా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మారి 2 యొక్క రౌడీ బేబీకి ఏడవ స్థానం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: