ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా నడుస్తోంది. టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకు హీరోలు అంతా తమకు తమన్ కావాలి అని అడుగుతున్నారు. తమన్ కూడ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన పాటల ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పరిస్థితులలో వచ్చే ఏడాది అంతా తమన్ హవా నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇంత బిజీలో కూడ తమన్ హాట్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు. వాస్తవానికి ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక కారణం కనిపిస్తోంది. ‘వెంకీ మామ’ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా ఎవరు బాగుంటారు అని చర్చలు జరుగుతున్నప్పుడు తమన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పేరును సూచించినట్లు టాక్. 

అదేవిధంగా ‘డిస్కో రాజా’ మూవీ విషయంలో కూడ రవితేజకు తమన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పేరును సూచించాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. దీనితో తమన్ కు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పై ఇంత ప్రత్యేకమైన అభిమానం ఎందుకు ఏర్పడింది అంటూ కొందరు షాక్ అవుతున్నారు. గతంలో దేవిశ్రీ ప్రసాద్ హవా తార స్థాయిలో కొనసాగుతున్న రోజులలో దేవిశ్రీకి ఛార్మీకి మధ్య ఎదో ఒక అనుబంధం ఉంది అంటూ వార్తలు సందడి చేసాయి. 

అయితే ఆ తరువాత ఈ వార్తలను వీరిద్దరూ ఖండించి తాము మంచి మిత్రులము మాత్రమే అంటూ సరిపెట్టారు. అలాగే రానున్న రోజులలో తమన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని పాయల్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ ఈ గాసిప్పులు అన్నీ తమన్ కు పెరిగి పోతున్న క్రేజ్ ను చూసి ఈర్ష్య పడుతున్న కొందరు వ్యక్తిరేకులు క్రియేట్ చేసిన వార్తలు మాత్రమే అంటూ తమన్ సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: