డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే మన దేశ సినిమా అభిమానులు  మాత్రమే కాదు యావత్ ప్రపంచ సినిమా ప్రేమికులు అందరూ ఎగబడతారు .. ప్రస్తుతం రామ్ చరణ్ - ఎన్‌టి‌ఆర్ లతో. రాజమౌళి  RRR చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీ గా ఉంది.

 

 

 

అయితే ఈ సినిమా కి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ముప్పై సెకన్ల నిడివి ఉన్న ఒక చిన్న షూటింగ్ వీడియో వాట్సాప్ ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో ని షేర్ చెయ్యవద్దు అని కొందరు షేర్ చెయ్యమని కొందరు వాదించుకుంటున్నారు. మండలంలో మోదాపల్లి, డల్లాపల్లి ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్తైమాక్స్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

 

 

 

దర్శకుడు రాజమౌళి సోమవారం కాఫీ తోటలను పరిశీలించి, మంగళవారం నుంచి చిత్రీకరించాల్సిన సీన్‌లను అసిస్టెంట్‌ డైరెక్టర్లకు వివరించారు. ఇదే ప్రాంతం లో షూటింగ్ జరుగుతున్న టైమ్ లో ఎన్‌టి‌ఆర్ కొమరం భీమ్ గెటప్ లో కనిపించగా ఆ వీడియో వైరల్ గా మారింది.  అసలే ntr కి విపరీతమైన క్రేజ్, పైగా రాజమౌళి తో సినిమా .. ఇంకేముంది ఈ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని దున్నేస్తోంది. ఈ సినిమా ఆంగ్లేయులపై పోరాటం సాధించిన అల్లూరి సీతారామరాజు, కొమరమ్‌భీమ్‌ల కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి , ఎన్‌టి‌ఆర్ , రామ్ చరణ్ అభిమానులు ఈ వీడియో ని ఎక్కడా షేర్ చెయ్యవద్దు అని కోరుతున్నారు .

 

 

చిత్ర బృందం కూడా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి వీడియో దయచేసి లీక్ అయినప్పుడు ఎంకరేజ్ చెయ్యద్దు అని కోరుతోంది .. అందుకే వేలాది మంది యొక్క కష్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ ఆ వీడియో ని పెట్టడం లేదు .. కొమరం భీమ్ గెటప్ లో ఎన్‌టి‌ఆర్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు .. దీంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: