మామూలుగా సినిమా లలో హీరోయిన్ లు చాలా వరకు అందాలను చూపించడంలో కొంచ సిగ్గుపుతుంటారు.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి ఆ సీన్లు చేస్తారు. చిన్న స్క్రీన్ మీద వారిని వారు చూసుకోవడాని కి సిగ్గు పడతారు. అలాంటిది ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం పూర్తిగా బరి తెగించి ప్రవర్తించింది. ఏకంగా లైవ్‌లో ఆడియన్స్ ముందు నగ్న ప్రదర్శన చేసింది.


అసలు విషయానికొస్తే.. ఆమె ఎవరో కాదు అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా కూతురు లోర్డేస్ లియోన్. 23 ఏళ్ల లియోన్ ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన ఆర్ట్ బేసెల్ అనే షోలో ఓ స్కిట్ చేసింది. 30 మంది నగ్నంగా ఒకరితో ఒకరు రొమాన్స్ చేసుకుంటూ ఈ స్కిట్ చేశారు. అందరూ ఈ ప్రదర్శనలు చూసి బిత్తిరి పోయారు. అదేంటంటే ఏకంగా 30 మంది అమ్మాయిలు  ప్రదర్శనలు చేయడంతో అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు..


లియోన్‌ తో పాటు స్కిట్‌లో పాల్గొన్న అమ్మాయిలు మాత్రం లోదుస్తులు మాత్రమే వేసుకున్నారు. దీని గురించి మడోన్నా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కూతురు చాలా టాలెంటెడ్. మంచి డ్యాన్సర్, గొప్ప నటి, పియానో కూడా బాగా వాయిస్తుంది. టాలెంట్‌ పరంగా చూసుకుంటే నా కంటే నా కూతురే బెస్ట్. 


అంటూ తల్లి అనడంతో చాలా మంది షాక్ అయ్యారు.. ఈ నేపథ్యం లో ఆమె మాట్లాడుతూ...నాకుతురు అనడానికి చాలా. గర్వపడుతున్నాను...ఎటు చూసినా కూడా తాను బెస్ట్ అనిపిస్తుంది. కానీ, సోషల్ మీడియా తనను డిస్టర్బ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో లియోన్ ఏం పోస్ట్ చేసిన కూడా నువ్వు మడోన్నా కూతురివి, ఆమె పరువు తీయకు అని క్లాస్ పీకుతుంటారు’ అని వెల్లడించారు. తన టాలెంట్ ను చూడండి నా కూతురిగా కాదు అంటూ ఆమె అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: