తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గొల్లపూడి మూర్తి రావు మృతి ఈరోజు మరణించడం జరిగింది. గత కొంత కాలం నుండి ఈయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ తాజాగా ఈ రోజు తుదిశ్వాస విడిచిపెట్టారు. రచయితగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొల్లపూడి మారుతి రావు మంచి పేరు తెచ్చుకొని నవ్వులు పూయించే టంలో మరియు అదే విధంగా విలనిజం పాత్రలో రక్తి కట్టిస్తూ ఎన్నో తరాల హీరోలం నుండి ఇండస్ట్రీలో తన నటనతో ప్రయాణిస్తూ వస్తున్న గొల్లపూడి మారుతిరావు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరటం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 80 ఏళ్ళ వయసులో మరణించడం జరిగింది. విజయనగరంలో జన్మించిన ఈయన దాదాపు 290 కు పైగా సినిమాలలో నటించడం జరిగింది.

 

అంతేకాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కూడా పనిచేసిన అనుభూతి గొల్లపూడి మారుతీరావు కి దక్కింది. సినిమాల్లో రాకముందు నవలలు కథలు నాటికలు రాసిన గొల్లపూడి మారుతీరావు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా తో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. గొల్లపూడి కి ముగ్గురు కుమారులు. గొల్లపూడి మారుతి రావు మృతితో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలో మరో సీనియర్ నటుడు చనిపోవడంతో చాలామంది తెలుగు సినిమా రచయితలు గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యి గొల్లపూడి మారుతీరావు కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 

సినిమా ఇండస్ట్రీ లో తన నటనతో అనేక అవార్డులు ఎందుకన్న గొల్లపూడి మారుతీరావు దాదాపు నంది అవార్డులు తన కెరీర్లో గెలుచుకోవడం జరిగింది. చాలా విశిష్టమైన అవార్డులు తన జీవితకాలంలో సంపాదించారు. అయితే చివరి రోజుల్లో సినిమాలకు దూరంగా ఉంటూ కొంతకాలం విశాఖ పట్టణంలో మరియు తర్వాత చెన్నై లో నివాసం ఉండి అనారోగ్య రీత్యా చెన్నైలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో గొల్లపూడి మారుతీ రావు మృతితో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: