స్త్రీ పురుషులిద్దరూ ప్రపంచాన్ని మరిచిపోయిన ఒకరికలో ఒకరు ఒదిగిపోయి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసేదే సెక్స్‌. ఎంత సేపు గడిపామో కూడా మరిచిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తాము శృంగారంలో ఎక్కువ సేపు గడపలేకపోయామే అని బాధపడుతుంటారు. అయితే అతి అన్నింట పనికిరాదు అన్నట్లే ఎక్కువ సేపు శృంగారం కూడా ఒంటికి అంత మంచిది కాదని యూకే పరిశోధకులు తేల్చిచెప్పారు. ముఖ్యంగా పరిమితంగా ప్రతి రోజు సెక్స్ చేస్తే మెదడులోని నరాలు యాక్టివ్ అవుతాయిని అలాగే శరీరానికి మంచి వ్యాయామం అవుతుందని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. అయితే అతిగా సెక్స్ చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా శృంగారంలో అతిగా చేస్తే వెన్నుపూస సమస్యలు వస్తాయని అంతేకాదు కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది. అలాగే శృంగారం చేసే ముందు ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలని లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు.

 

శృంగారం అనేది ఒక కళ.. ఫోర్ ప్లే నుంచి సంభోగం చేసే వరకు ప్రతి సందర్భమూ హాయిగా, ఆనందంగా ఆస్వాదించదగినదే. అది కలిగించే అనుభూతి అత్యంత మధురమైనది. ఈ సృష్టి కార్యం స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ చేయగలదు.వాత్సాయనుడు కామసూత్ర పేరుతో ఓ పుస్తకమే రాశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ ప్రక్రియలో ఎంత విషయం ఉందోనని. 1250 పద్యాలు, 36 విభాగాలు, 7 భాగాలుగా రాసిన ఈ పుస్తకంలో కామవాంఛ ఏ స్థాయిలో, ఏ పద్ధతిలో, ఏ రూపంలో ఉంటుందో స్పష్టంగా విడమర్చి చెప్పాడు.వాస్తవానికి.. తరాలు మారుతున్న కొద్దీ సెక్స్‌పై తమ అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. 

 

సెక్స్ పొజిషన్లలో పురుషుడి మీద ఉండేందుకే మహిళలు ఎక్కువ‌గా ఇష్టపడతారు. ఎందుకు అంటే సెక్స్ చేసే సమయంలో వారు ఎంత మేర తమ శక్తిని కంట్రోల్ చేసుకోవాలి అనే దానిపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. కామసూత్ర ప్రకారం ఈ సెక్స్ పొజిషన్స్ లో స్త్రీ పైన ఉంటే పురుషుడు కింద ఉంటాడు. స్త్రీలకి ఈ పొజిషన్లో సెక్స్ చేయడం ఓ కొత్త అనుభూతి. అయితే ఇలా సెక్స్‌ చేసేముందు స్త్రీ పురుషులిద్దరూ పూరర్తిగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ట్రై చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: