నెలలో వారానికో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సందర్భంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు ను షేక్ చేస్తే మరి కొన్ని సినిమా రిలేజ్ అయిన మొదటి రోజే వెను తిరిగి నవే అయితే బాలీవుడ్ లో ఒక్క రోజులో హిట్ టాక్ తో దూసుకెళ్లిన సినిమాల విషయానికొస్తే .. దాదాపు పదికి పైగా ఉన్నాయట మరి ఈ చిత్రాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

 

గూగుల్ నీ కూడా షేక్ చేసిన సినిమాలు ఇవెనట..ఓ లుక్ వేసుకోండి...


కబీర్ సింగ్:

తెలుగులోని అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా దిగిన ఈ చిత్రం ఒక్కరోజులోనే భారీగా కలెక్షన్స్ అందుకొని హిట్ అవ్వడంతో ఈ సినిమా కు సంబంధించిన వీడియోలకు, ఫోటోల కోసం అభిమానులు బాగానే సెర్చ్ చేశారు.. గూగుల్ సెర్చ్ లో మొదటి స్థానంలో ఉంది..

అవెంజర్స్ ఎండ్ గేమ్:

హాలీవుడ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది..జనాలకు బాగా నచ్చడంతో భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది..

జోకర్:

సెన్సేషన్‌ సృష్టించిన హాలీవుడ్ మూవీ జోకర్‌ ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన మౌత్‌ టాక్‌ రావటంతో సినిమా విశేషాలు తెలుసుకునేందుకు ప్రేక్షకుల ఇంట్రస్ట్ చూపించారు.

సూపర్ 30:

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకలను బాగా ఆకట్టుకుంది.ప్రముఖ మేథమెటీషియన్‌ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో హృతిక్‌ లుక్‌, హావా భావాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. దాంతో గూగుల్ సెర్చ్ లో టాప్ లోనే ఉంది..

మోషన్ మంగళ్:

ఈ చిత్రం లో హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.వరుసగా సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అక్షయ్‌ మరోసారి అదే బాటలో చేసిన సినిమా మిషన్‌ మంగళ్‌. భారీ స్టార్‌ కాస్ట్‌తో అంతరిక్ష పరిశోధనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. అందుకే ఈ సినిమా కూడా టాప్ మూవీస్ లో ఉందనే చెప్పాలి..

ఇలా పది సినిమాలకు పైగా గూగుల్ సెర్చ్ లో ఉన్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: