సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా మామ వెంకీ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్క రాశి ఖన్నా కథానాయకలాగా నటిస్తున్నారు. 

               

అసలే తక్కువ సినిమాల సీజను.. ఇంకా ప్రేక్షకులు చూడకుండా ఉంటారా ? అసలే సీజన్ ఇది. వెంకీ మామ నటనతో కోపంతో.. డైలాగులతో సినిమాను అదరగొట్టాడు అనుకో. సినిమా అంత అద్భుతంగా ఉంది. మొదట ఉదయం ట్విట్టర్ రివ్యూ చూసి వెనకడుగు వేసిన ఇప్పుడు నిజంగా సినిమా చూస్తుంటే అద్భుతం అని అనిపిస్తుంది. అంత అద్బుతంగా ఈ సినిమా ఉంది. 

                           

ఇంకా ఈ సినిమాలో కామెడీ అయితే మాములుగా లేదు. జబర్దస్త్ లో వాళ్లంతా ఈ సినిమాలోకి వచ్చేశారు ఇంకా కామెడీ తక్కువ ఉంటుందా ? కామెడీపైన కామెడీ. సినిమా అంత కామెడీ. అసలు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. జబర్దస్త్ చమ్మక్ చంద్రకు ఒక మంచి బ్రేక్ అని.. సినిమా అదుర్స్ అని.. ఇంకా చమ్మక్ చంద్ర సంగతి పక్కన పెడితే జబర్దస్త్ హైపర్ ఆదికి కూడా మంచి హిట్ అని చెప్పచ్చు. సినిమాలో కామెడీ మాములుగా లేదు.. పంచ్ లు మీద పంచ్ లు వేసి ధియేటర్ లో ప్రేక్షకులను నవ్వించి నవ్వించి చంపుతున్నాడు. అసలే సినిమాలు లేని టైంలో వచ్చింది కాబట్టి ఈ సినిమా హిట్ అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: