సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా మామ వెంకీ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్క రాశి ఖన్నా కథానాయకలాగా నటిస్తున్నారు. 

                                          

అసలే తక్కువ సినిమాల సీజను.. ఇంకా ప్రేక్షకులు చూడకుండా ఉంటారా ? అసలే సీజన్ ఇది. వెంకీ మామ నటనతో కోపంతో.. డైలాగులతో సినిమాను అదరగొట్టాడు అనుకో. సినిమా అంత అద్భుతంగా ఉంది. మొదట ఉదయం ట్విట్టర్ రివ్యూ చూసి వెనకడుగు వేసిన ఇప్పుడు నిజంగా సినిమా చూస్తుంటే అద్భుతం అని అనిపిస్తుంది. అంత అద్బుతంగా ఈ సినిమా ఉంది. 

                          

అయితే ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో అసలు వెంకీ ఇలా ఉంటాడు అని ఎవరు ఉహించి ఉండరు.. బాలయ్య, నాగార్జున, చిరంజీవి అందరూ యువ హీరోల్లా సినిమాలు తీస్తుంటే నువ్వెంటి బసు అపుడే మామలా ఎంట్రీ ఇచ్చావు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొంచం ఫిట్నెస్ పెంచు సామీ.. మరి ఇంత ముసలోడిలా అయిపోతే ఎలా ? చెప్పు ? అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వెంకీ మామలు ఈ చలికాలంలో భలే సినిమాను తెచ్చారు. ఎంతకాదు అన్న ఈ సినిమా సూపర్ హిట్టు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: