అల్లుడు నాగచైతన్య మామ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వెంకీ మామ. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు సినిమాల్లో కూడా మామ అల్లుళ్ళుగా వెంకీ మామ సినిమాలో నటించారు. వెంకీ మామ సినిమాను  దర్శకుడు బాబీ  తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్... నాగచైతన్య సరసన రాసి కన్నా నటించారు.నేడు  విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా నేడు వెంకీ మామ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  నెలకొనగా... ప్రేక్షకుల అంచనాలను అందుకుంటు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది వెంకీ మామ సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.టాక్  చూస్తుంటే వెంకీ మామ సినిమా  అటు వెంకటేష్ ఇటు  నాగచైతన్య ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమని తెలుస్తోంది. 

 

 

 అయితే ఈ సినిమాలు విక్టరీ వెంకటేష్ సరసన నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఖాతాలో  ఒక మంచి హిట్ చేరిందనే చెప్పాలి. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్... తెలుగు ప్రేక్షకులందరికీ గ్లామర్  దేవత గా మారిపోయింది. ఇక రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అందాల ఆరబోతకు పరిమితం అని  అటు దర్శకులు...  ఇటు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు కూడా. ఇక ఈ అమ్మడుకి   వచ్చే అవకాశాలు గ్లామర్ రోల్స్  ఉండడం...ఈ అమ్మడు కూడా  అలాంటి సినిమాల్లో నటిస్తుండడం తో కేవలం గ్లామర్ పాత్రలకు అందాల ఆరబోతకు మాత్ర రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్  అంకితం అని చాలా మంది అనుకున్నారు . తనకు మంచి పాత్రలు చేయాలని ఉన్నప్పటికీ అలాంటి పాత్రలు రావడం లేదంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కొన్ని ఇంటర్వ్యూలలో కూడా అన్న  విషయం తెలిసిందే . 

 

 అయితే తాజాగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మాత్రం వెంకీమామ  సినిమాలో సంప్రదాయంగానే కనిపిస్తోంది. దీంతో హాట్ బ్యూటీ ఖాతాలో  సాంప్రదాయమైన హిట్ చేరిపోయింది అంటూ ప్రేక్షకులు భావిస్తారు. ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హిట్  కొట్టేసింది అంటున్నారు ఈ అమ్మడి అభిమానులు. కాగా అటు మరో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా  కూడా మంచి విజయం అందుకున్నట్లైంది.  నాగచైతన్య కు జోడిగా నటించిన రాసి కన్నా ఈ సినిమాలో గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: