2019 సంవత్సరానికి మొదట్లో బాలయ్య  పరిచయం చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండు సినిమాలు బాలయ్య ఆశలపై నీళ్లు చల్లాయి..దీంతో వెనకడుగు వేసిన బాలయ్య ఆ తర్వాత ఎన్నో కథలు తన ముందుకొచ్చిన కూడా వద్దనుకొని ఇప్పుడు సింహ, లెజెండరీ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు కే ఎస్ దర్శకత్వంలో సినిమాలో నటించారు ఆ సినిమా రూలర్.. సోనాల్ చౌహాన్, వేదికలు కథానాయికలుగా నటించారు..

 


ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం లో నటిస్తున్నారు ఒక పాత్రలో డాన్ గా , మరో పాత్రలో పోలిసు గా నటిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్లు, పోస్టర్లు, సాంగ్స్ మరియు ట్రైలర్లకు రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ పక్క అని చిత్రయూనిట్ నమ్ముతుంది.. మరి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పాజిటివ్ టాక్ అందుతుంది.

 

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నం లో జరిగింది.. ఈ ఈవెంట్ కు చిత్రయూనిట్ మరియు విశాఖలోని టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు .. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మలు అందం ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.. బాలయ్య చూడటానికి వచ్చిన అభిమానులు ముఖ్యంగా హీరోయిన్స్ చూడటానికి భారీగా తరలివచ్చారు.. మరో విషయమేంటంటే ఈ ఈవెంట్ లో బాలయ్య హిందీలో ఓ పాట పాడాడు..ఆయన పాట ఈవెంట్ లో మరింత జోష్ పెంచింది..


 

ఈ సందర్భంగా బాలయ్య తన తదుపరి చిత్రం గురించి చెప్పారు.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో వచ్చిన లెజెండ్ సినిమా మరి కొన్ని సినిమాలు హిట్ అవ్వడతో ఇప్పుడు మూడో సినిమాగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు టైటిల్ గురించి న వివరాలు తెలియాల్సి ఉంది.. మరో ఈ సినిమా జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళందని బాలయ్య అన్నారు.. మరి ఈ సినిమాలో ఏ యాంగిల్ చూపిస్తాడు   అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: