ప్రతి సంవత్సరం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అలాంటి దానిలో సంవత్సరంలో అత్యంత ఆనందపరిచే కార్యక్రమం నిన్న రాత్రి జరిగింది. అది ఏంటో కాదు మిస్ వరల్డ్ 2019 పోటీలు. ఈ పోటీలో ప్రతి క్షణము అత్యంత ఆసక్తిగా సాగింది. మొదటగా మిస్ వరల్డ్ పోటీకి 12 పోటీదారులను ఎంపిక చేశారు.

 

ఆ తర్వాత అందులో ఐదు మందిని తుది పోరుకు ఎంపిక చేశారు. అనుకోని విధంగా మన భారతీయ సుందరి సుమన్ రతన్ సింగ్ ఐదు మంది లో నిలిచింది. మిగతా నలుగురు మిస్ బ్రెజిల్, మిస్ జమైకా,మిస్ ఫ్రాన్స్, మిస్ నైజీరియా. ఆ తర్వాత కార్యక్రమంలోని చివరి ఘట్టమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ మొదలైనది. ఆ తర్వాత ఆ పోటీదారులు విజేతలను ప్రకటించారు జమైకా అందం టోనీ ఆన్ సింగ్ విజేతగా నిలిచారు.

 

Image

అలాగే సుమన్ రావుని మిస్ వరల్డ్ ఆసియాగా ప్రకటించారు. సుమన్ రావు పోటీదారుల కి చాలా గట్టి పోటీ ఇచ్చింది. అని లెవెల్స్ దాటుకొని టాప్ త్రీ లో నిలబడింది. ఇండియా కి గర్వకారణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సుమన్ బాబు రావు ఒక చేనేత చీర కట్టుకొని వేదికపై మెరిసిపోయింది.


ఫెమినా మిస్ ఇండియా పోటీ సందర్భంగా, సుమన్ లింగ సమానత్వం గురించి ఆమె ఆలోచనలను తెరిచారు. ఆమె ఈ విధంగా పేర్కొంది, "నేను లింగ అసమానత,ఇతర మూసలు ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఒక సంఘం నుండి వచ్చాను, కాబట్టి నా ముందు రెండు ప్రాధమిక ఎంపికలను చూసినప్పుడు, ఉనికిలో ఉన్న పరిస్థితులను అంగీకరించడానికి లేదా బాధ్యత తీసుకోవడానికి అదే మారుతూ, నేను రెండోదాన్ని ఎంచుకున్నాను. ”జమైకాకు చెందిన మిస్ వరల్డ్ 2019 విజేత టోని-ఆన్ సింగ్ విట్నీ హ్యూస్టన్ యొక్క 'ఐ హావ్ నథింగ్' స్టేజ్‌లో అందమైన పాట ప్రదర్శనను ఇచ్ఛారు.

మరింత సమాచారం తెలుసుకోండి: