ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. కానీ స్టార్ హీరోయిన్ అవ్వాలనే కలలు కల్లలుగా మిగిలిపోయిన లక్ష్మి రాయ్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. ఇక హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్‌ బాలీవుడ్ లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకుంది. బాలీవుడ్‌లో 'జూలీ 2' సినిమాలో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది.

 

భామ సినిమాల కంటే కూడా ఎక్కువ‌గా వివాదాల‌తోనే సావాసం చేసింది. కెరీర్ మొద‌ట్నుంచీ కూడా ఈ ముద్దుగుమ్మ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అనిపించుకుంది. ఇక ప్ర‌స్తుతం ల‌క్ష్మీరాయ్‌కు చెప్పుకోద‌గ్గ సినిమాలైతే లేవు.. చిరంజీవి, ప‌వ‌న్ లాంటి స్టార్స్‌తో ఐటం సాంగ్స్ చేసిన త‌ర్వాత కూడా ఎందుకో కానీ ఈ భామ‌పై తెలుగు దర్శకులు ఎవరూ పెద్ద‌గా మ‌నసు పెట్ట‌లేదు. వాస్త‌వానికి ఒకప్పుడు ఐటమ్ భామగా అయినా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు లక్ష్మి రాయ్ కి అవకాశాలు ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, కర్రిబాబ్జీ లాంటి సినిమాలు చేసినా కూడా లక్ష్మీ రాయ్‌కి కలిసిరాలేదు. 

 

దాంతో చేసేదేం లేక అందాల ఆర‌బోత‌పై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ క్ర‌మంలోనే గ‌త రెండేళ్లుగా ఈ అమ్మ‌డు బికినీ షోకి తెరలేపింది. బికినీ షో కేరాఫ్ గా మారిన లక్ష్మి రాయ్ ప్రస్తుతం దుబాయ్ బీచ్ లో రచ్చ రచ్చ చేస్తుంది. బికినీ తోనే కాదు.. క్లివేజ్ అందాలతో అమ్మడు నా వయసు ఇంకా పదహారే అన్న రేంజ్ లో బికినీ వేసుకుని, క్లివేజ్ షో తో అందరి మతులు గతి తప్పిస్తుంది. బ్లాక్ బికినిలో.. ఆరెంజ్ కలర్ బ్రా తో ఉన్న లక్ష్మి రాయ్.. బికినీ అందాలన్నీ ఒక ఎత్తైతే. ఆమె మోకాళ్లపై కూర్చుని కిందకి చూస్తూ కవిస్తున్న అందాలు మరో ఎత్తు. ఏదేమైన‌ ఎన్ని క్లివేజ్ అందాల‌తో రెచ్చ‌గొట్టినా ఈ ఏజ్‌లో ఆమెకు ఆఫ‌ర్లు రావ‌డం క‌ష్ట‌మే మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: