పెళ్లయిన ఆడవాళ్ళు మరో పెళ్లయిన వారి గురించి వారుఅతను అంటే ఇష్టం అని వ్యాఖ్యానించడం మన దేశంలో ఆమోదయోగ్యం కాదు. మన భారతదేశ సంప్రదాయం ఇలాంటివి ఒప్పుకోదు. కానీ బాలీవుడ్ సూపర్ సెక్సీ హీరోయిన్ దీపికా పడుకొని నాకు ఒక క్రికెటర్ అంటే క్రష్ ఉందని పూర్తిగా బయటనే చెప్పేయడంతో ఈ భామ పై సోషల్ మీడియాలో గట్టిగా చర్చలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు అని మీతో పాటు మా కూడా ఆత్రుత గానే ఉంది వివరాల్లోకి వెళితే.

 

 తాజాగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే మాట్లాడుతూ నాకు ఆ క్రికెటర్ అంటే చాలా ఇష్టమని పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవలే ఓ క్రికెట్ లైవ్ షోకి భర్త రణవీర్ తో కలిసి వెళ్లిన దీపిక తనకిష్టమైన క్రికెటర్ ఎవరు?  పెళ్లికి ముందు  బాగా ఇష్టపడిన వ్యక్తి ఎవరు? అంటే రాహుల్ ద్రవిడ్ అంటూ ముందూ వెనకా ఆలోచించకుడా చెప్పేసి షాకిచ్చింది.

 

తనకి క్రికెట్ మీద ఆసక్తి ఉన్నప్పుడు నుంచి ద్రవిడ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. రాహుల్ ద్రావిడ్ అప్పట్లో నాతో పాటు ఎంతోమంది క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే వారు అని చెప్పింది. అంతే కాకుండా ద్రావిడ కి చాలా ఓపిక, సహనం కూడా ఉంది అని చెప్పారు. ఆయన మైదానంలో ఎలా ఉంటారో బయట ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా అలానే ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది ఈ పొడుగు కాళ్ళ సుందరి.

 

సినీ పరంగా ప్రస్తుతం దీపికా పడుకొని యాసిడ్ బాధితురాలు లక్ష్మీ రాయ్ జీవిత కథ ఆధారంగా చెపాక్ అనే చిత్రంలో అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వచ్చే నెల దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: