తాజాగా నాగబాబు  జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే కదా.. నాగబాబు  డబ్బు కోసమే జబర్ధస్త్ కామెడీ షో వదిలేసాడుఅని వార్తలు కూడా రావడం జరిగింది. జబర్ధస్త్ నుంచి తప్పుకొని ప్రస్తుతం జీ తెలుగుకు రావడం జరిగింది. నాగబాబు తన  స్థాయికి తగిన రెమ్యునరేషన్ అక్కడ రాకపోయినా   కూడా చాలా రోజుల నుంచి అక్కడ చేసాను..కానీ ప్రస్తుతం మాత్రం తన స్థాయి తెలిసి వచ్చింది అని  జీ తెలుగుకు  రావడం జరిగింది.  కానీ ప్రస్తుతం జీలో అదిరిపోయే పారితోషికం తీసుకుంటున్నాడు అంటే నమ్మండి.

 

ఇది ఇలా ఉండగా జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్‌పై వరస విమర్శలు చేశారు నాగబాబు.. జీ తెలుగులో వరస ప్రోమోస్‌లో కూడా మంచి లూక్లో కనిపిస్తూ ఉన్నాడు. ఏది ఏమి ఐతే కానీ  నాగబాబు ఉన్నా లేకున్నా కూడా జబర్దస్త్ రేటింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అంటే నమ్మండి. ప్రస్తుతం  జీకి వచ్చిన నాగబాబుకు అదిరిపోయే రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో  ఈటీవీలో వచ్చేదాని కంటే కూడా మూడు రెట్లు ఇక్కడ లభిస్తూ ఉండడంతో.. అందుకే నాగబాబు ఛానెల్ మార్చేసాడని ప్రచారం బాగా జరుగుతుంది. ప్రతీ నెల 30 లక్షలతో పాటు సెట్‌లో అలాగే బయట కూడా వీఐపీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు బాగా కనిపిస్తుంది. ఇవి ఒకటే కాదు వీటితో పాటు కార్ వాన్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGABABU' target='_blank' title='nagababu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nagababu</a> in zee telugu


మొత్తానికి ఛానల్ మారి జీ తెలుగు నెట్ వర్క్‌లో వచ్చే ప్రతీ దాంట్లో కూడా నాగబాబు ప్రజల ముందుకు వస్తున్నాడు అని బాగా తెలుస్తుంది. ప్రస్తుతం  నాగబాబు సినిమాల వైపు పోవడం లేదు. పూర్తిగా బుల్లితెరకు అంకితం అయ్యాడు అని సమాచారం.  వాస్తవానికి జబర్దస్త్ మానేసినా కూడా లాభంగా ఉండేలా చూసుకుంటున్నారు నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: