జూనియర్ ఎన్టీఆర్..... తెలుగు ఇండస్ట్రీ లో ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నతనం నుంచి సినిమాలు చేసి, నటనలో, డాన్సులో, డైలాగ్స్ లో ఒకటి ఏంటి నటుడుకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్.

 


ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ వారసుడిగా, నందమూరి మూడోతరo వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు.. తాత కి తగ్గ మానవడు అని పేరు సంపాదించాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్ మూవీస్ తో ఫామ్ లో ఉన్న హీరో ఎన్టీఆర్.. తాజాగా రాజమౌళి దర్సకత్వంలో "ఆర్ ఆర్ ఆర్ "మూవీలో నటిస్తున్నారు...

 

సినిమాల ఎంపిక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు.. అంతే జాగ్రత్త తన దగ్గర పని చేసే వారి విషయంలో కూడా చూపిస్తారు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త డ్రైవర్ ని ఉద్యోగంలో పెట్టుకున్నాడు..ఒకసారి కార్ డ్రైవింగ్ అప్పుడు చిన్న ఆక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే... ఎదో తప్పనిసరి అయితే తప్ప కార్ డ్రైవింగ్ చేయడు...

 

ఎన్టీఆర్ తండ్రి అయిన నందమూరి హరికృష్ణ గారు కార్ ఆక్సిడెంట్లో చనిపోయిన విషయం తెలిసిందే.. అలాగే తన పెద్ద అన్నయ్య అయిన 'నందమూరి జానకి రామ్' కూడా ఆక్సిడెంట్ లో చనిపోయారు... అందుకే ఎన్టీఆర్ డ్రైవర్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు...

 

ఒక సీనియర్ డ్రైవర్ ని డ్రైవర్ గా పెట్టుకున్నట్లు సమాచారం.. అంతేకాదు ఈప్పుడు పెట్టుకున్న డ్రైవర్ ఒక్కసారి కూడా ఆక్సిడెంట్ చేయలేదట.. అలాగే మద్యం అలవాటు కూడా లేదంట.. అందుకే డ్రైవర్ కి నెలకి 80,000 నుంచి లక్ష రూపాయిలు కూడా ఇస్తున్నారని టాక్... డబ్బు కన్నా ప్రాణం ఎంతో విలువైనది కదా !!!.

 

ఈ మధ్య ఆక్సిడెంట్ లు కూడా బాగానే జరుగుతున్నాయి.. డబ్బు పోతే సంపాదించవచ్చు. కాని ప్రాణం పోతే తిరిగిరాదు.. డ్రైవర్ కి ఆ మాత్రం జీతం ఇవ్వడంలో తప్పులేదని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: