సినీ నటుడు జీవితం మొత్తం రంగుల ప్రపంచం.. ముఖానికి రంగు వేసుకొని జనాలను అలరిస్తూ వస్తుంటారు.. సినిమా లే ప్రాణంగా కొందరు సినిమాలకే అంకితం అవుతుంటారు. మరి కొందరు మాత్రం సినిమాలతో పాటుగా సొంత బిజినెస్ లు వస్తుంటారు.. అలా చూసుకుంటే నందమూరి నటసింహం బాలకృష్ణ  సినిమాల తో పాటుగా రాజకీయాల్లో కి రానిస్తుంటారు..


సినీ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నియోజకవర్గ ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులదీ ఇదే అభిప్రాయం. ఆయన సినిమా ప్రమోషన్ పై పెడుతున్నా కొంచెం శ్రద్ధ కూడా రాజకీయాలు పనికి రాడంటూ చాలా మంది అంటున్నారు. ఆయన ఏ నియాజక వర్గంలో ని ప్రజలే ఈ మాటలు అనడం గమనార్హం. 


ఇకపోతే  మరో పక్క బాలయ్య  అల్లుడు నారా లోకేష్‌పై అధికార పక్షం చేస్తున్న మాటల దాడి, తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి తొక్కేయాలన్న ప్రయత్నాలు.. ఇవేవీ బాలయ్యకు పట్టడంలేదని నందమూరి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సకల బాద్యత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ మీదనే వుంది. దురదృష్టవశాత్తూ ఆయన రాజకీయాల్ని అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు.. ఎమ్మెల్యేగా కూడా తనవంతు కర్తవ్యాన్ని  వ్యవహరించడంలేదు..’ అని వాపోతున్నారు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు.

 

అసలు విషయానికొస్తే.. బాలయ్య మాత్రం, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే రాజకీయ తెరపై కన్పిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన బాలయ్య, సినిమా ప్రమోషన్లతో టైమ్‌ పాస్‌ చేస్తుండడం ఆశ్చర్యకరమే మరి. అయినా, బాలయ్య రాజకీయాల్లో యాక్టివ్‌ అయితే.. ఇప్పుడున్న రాజకీయాల సెగ నుంచి ఆయన తట్టుకోవడం అంత తేలిక కాదు. సినిమాల్లో నడుము తిప్పినంత ఈజీ కాదు రాజకీయాలంటే అంటూ  ప్రజలు దుయ్యబట్టారు .. 

మరింత సమాచారం తెలుసుకోండి: