మొదటి నుండి పవన్ కళ్యాణ్ ను వదలని శ్రీడ్డి ఏదోక విషయంలో పవన్ కళ్యాణ్ ను గెలుతుకుతో వస్తుంది. అలా చేసిన ఈమెకు పవన్ ఫ్యాన్స్ గట్టిగానే బుద్ది చెప్పడంతో దుకాణం సర్దుకొని చెన్నైకి మాకాం మార్చిన విషయంతెలిసిందే... అక్కడుంది అని చెప్పడానికి ఏదోక విషయాన్ని తీసుకొని మెగా ఫ్యామిలీతో పెట్టుకొని అందరి చేత చివాట్లు తింటూ వస్తుంది..

 

ఇకపోతే ఆ మధ్య పవన్ కళ్యాణ్  రైతుల కోసం చేసిన దీక్ష లో  భాగంగా ఓ గుడి దగ్గర నెల మీద పడుకున్న విషయం తెలిసిందే..ఆ ఫోటోలను శ్రీరెద్దీ వ్యంగ్యంగా చేసి మరోసారి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దాన్ని మార్ఫింగ్ చేసి పవన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయన్ని ద్వేషించే కొన్ని సోషల్ మీడియా వర్గాలు. ఈ ఫొటోసైతం వదలకుండా ఘాటైన కామెంట్స్ జోడించి వాడేసింది శ్రీరెడ్డి.


నిండా మునిగాక చలి ఏంటి? అనుకుంటుందో ఏమో కాని వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై డైరెక్ట్ ఎటాక్‌కి దిగింది. ఆయనకు సంబంధించి ఏ విషయాన్నైనా సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసే శ్రీరెడ్డి మరోమారు పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేసి జనసైనికుల్లో ఆవేశాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఇంకా కొంతమంది ఎందుకు ఈమెతో బురదలో రాయి వేస్తే  మీదే పడుతుంది అంటూ దుమ్మెత్తి పోశారు...

 

మరికొందరు మాత్రం శ్రీరెడ్డి సూపర్ అని కొంతమంది అంటుంటే.. ఆమెను బండబూతులు తిడుతూ కామెంట్ చేసేవాళ్లు అదే స్థాయిలో ఉన్నారు. అంతా బాగానే ఉంది కాని శ్రీరెడ్డి ఐదో పెళ్లం అంటుంది.. ఏంటి? పవన్ కళ్యాణ్‌కి ఉన్నది ముగ్గురే కదా.. మరి నాలుగో భార్య ఎవరు? ఈ ఐదో భార్య లెక్క ఏంటి అంటూ ఆలోచనలో పడ్డారు. పవన్ కల్యాణ్ జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: