తెలుగు అగ్ర కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్..కేస్ దర్శకత్వం లో ఈ చిత్రం సోనాల్ చౌహన్ వేదిక లు కథానాయికలు గా నటిస్తున్నా.రు..డిసెంబర్ 20 న సినిమా ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ఇటీవ ల తెలంగాణ పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ గురించి మాట్లాడారు.


సినిమా అసలు రూలర్ చిత్రం గా విడదల కు ముందే ఇంత ఘనత సాధించడం ...ఆనందం గా ఉంది...దీనికి కారణం బోయపాటి.. ఈ టైటిల్ ను మొదట పరిశీలించింది మాత్రం బోయపాటిశ్రీను దే అంటూ బాలయ్య మరియు రూలర్ చిత్ర బృందం కొనియాడారు..రూలర్ అంటే కేవలం రాజే కాదు. ఒక పోలీసు అధికారి కూడా రూలరే. మొన్న తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతమై న పని చేశారో చూశాం కదా.


ఓ మహిళను అన్యాయం గా రేప్ చేసి చంపేస్తే పోలీసులు వారి ని ఎన్‌కౌంటర్‌ లో లేపిపారేశారు. పోలీసులు వారిని ఓ స్పాట్‌కు తీసుకెళితే రాళ్లు రువ్వి దౌర్జన్యం చేశారని ఎన్‌కౌంటర్ చేసి పారేశారు. పోలీసుల రూపం లో దేవుడే వారికి శిక్ష విధించాడు. చట్టం, న్యాయం అనుకుంటే కేసు సాగుతూనే ఉండేది. అది టైం తీసుకున్నా సరే పోలీసులు స్పాట్‌ లో జడ్జిమెంట్ ఇచ్చారు. 

 

నేను నటించిన ‘సింహా’ సినిమా లో కూడా నయనతార ఇలాంటి డైలాగ్ చెబుతుంది. ‘ఆయన ఎన్‌కౌంటర్లు చేయడం ఎప్పుడో మొదలుపెట్టారు’ అని. ఇవాళ పోలీసులు చేసింది కూడా అదే. వారిని నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పోలీసు గెటప్‌ కు రూలర్ అనే టైటిల్ మ్యాచ్ అయింది’ అని తెలిపారు. ఇలా ఎవరైనా ఆమాయిల పై అఘాయిత్యానికి పాల్పడి తే మాత్రం ఇలానే కాల్చిపదేయలని... వార్నింగ్ ఇచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: