సాధారణంగా ఒకప్పుడు సినిమాల్లో ముందుగా ప్రతినాయకుడిగా,  సైడ్ ఆర్టిస్ట్ గా,  హీరో కి అన్నయ్య గా తరువాత హీరోగా అవకాశాలు వచ్చేవి ఇప్పుడు పోటీ ప్రపంచంలో  సినిమాల్లో నటించడం ఆ అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం.బుల్లి తెర నటులు మరియు వెండితెర అంటూ తేడా కనిపిస్తుంది ఇప్పుడు ఏ రంగం వారు ఆ రంగానికే పరిమితం అవుతున్నారు ఇలాంటి సమయం లో  కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై అందాల విందు ఇవ్వొచ్చు అని నిరుపించుకున్న నటులు మరియు  యంగ్ యాంకర్లు రష్మీ గౌతమ్, అనసూయ. చిన్ని తెరపై ఈ ఇద్దరి హంగామా చూసిన దర్శకనిర్మాతలు వారికి సినిమా ఛాన్సులు కూడా ఇచ్చారు.  వారు కూడా నిరూపించుకున్నారు కాని తెలుగు టెలివిజన్ రంగంలో సంచ‌ల‌నాలకు మారు పేరైన రష్మీ  అనసూయ వెండితెరపై మాత్రం డీలా పడ్డారు.

ఈ నేపథ్యంలో 2019 సంవత్సరం వీరిద్దరికి సినిమాల రూపంలో   నిరాశే మిగిల్చింది. 2019 సంవత్సరం వీళ్లకు పెద్దగా కలిసిరాలేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఇద్దరి అందాలకు అంతగా ప్రియారిటీ ఇవ్వలేదు. అనసూయ కథనం సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకోగా, రష్మీ శివరంజని రూపంలో అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇలా ఈ హాట్ భామలకు 2019 సంవత్సరం  సినిమా ల్లో ఛాన్సులు వచ్చిన వారిని నిరూపించు కోలేకపోయారు బదులు గా వారికీ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ ఇద్దరికీ లక్షల్లో అభిమానులు ఉన్నప్పటికీ అది బుల్లి తెరకె పరిమితం అయింది సినిమాలకు కలిసి రాలేదు. వెండితెర సంగతి అటుంచితే ఇక బుల్లితెరపై మాత్రం ఫుల్ జోష్ ప్రదర్శించారు ఈ జబర్దస్త్ బ్యూటీలు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హవా కొనసాగించారు. బుల్లి తెర కార్యక్రమం లో మాకు మేమే అనేలా వారి ప్రతిభలో  అంచలంచెలుగా ఎదుగుతున్నారు.కొత్త కొత్త టీవీ కార్యక్రమాలలో నేనంటే నేను అన్నట్లుగా పోటీపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: