ఇటీవల వివాదాస్పద నటి శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్‌ను లంచ్ చేసినా సంగతి అందరికి తెలిసిందే కదా.  ఇక  సొంత యూట్యూబ్ ఛానెల్‌ లో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటుంది. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రం మాన లేదు అని బాగా అర్థం అవుతుంది. తొలిసారి శ్రీరెడ్డి యూబ్యూట్‌లో  తన ఫ్యాన్స్‌తో లైవ్ చాట్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఓ అభిమాని శ్రీరెడ్డిని పెళ్లి గురించి అడగడం జరిగింది. ఇందుకు శ్రీరెడ్డి సమాధానం ఇస్తూ ఇలా తెలియ చేయడం జరిగింది.

 

శ్రీరెడ్డి సమాధానం ఇలా...సేవ చేస్తా.. కానీ పెళ్లి మాత్రం  వద్దు అంటూ తెలిపింది. ‘‘నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఆసక్తి లేదు అని తెలిపింది. నేను ఒక సన్యాసిని టైప్. ఈ జన్మను నేను  సమాజ సేవకే అంకితం చేస్తాను అని తెలిపింది. ఇక నా జీవితంలో చోటు చేసుకున్న ఘోరమైన సంఘటనలు, అవమానాలతో ప్రేమ, పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు చేయాలని  అనుకోవడం లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది.

 


శ్రీ రెడ్డి ఇలా నేను సమాజానికి సేవ చేస్తాను. ఏదో మీడియా ముందు మంచిదాన్ని అని చుపిచుకోవడానికి కాదు మనస్ఫూర్తిగా సమాజ సేవ చేయాలని అనుకుంటాను అని తెలిపింది. సోషల్ మీడియాలో నన్ను  70 లక్షల మంది ఫోల్వెర్స్ ఉన్నారు. వారందరికీ నేను స్ఫూర్తిగా నిలవాలని నా ఆలోచన అని తెలియచేయడం జరిగింది. నేను గతంలో చాలా తప్పులు చేసినా కూడా. కానీ నేను చేసే మంచి పనులను చూసి నా ఫాలోవర్స్ కొంత మందికి మంచి  స్ఫూర్తి చెందితే చాలు అని తెలిపింది శ్రీ రెడ్డి. నేను గతంలో ఎదురుకున్న  బాధలు ఇప్పడు ఇండస్ట్రీకి అడుగు పెడుతున్న వారు పడకూడదు అని తెలియచేసింది శ్రీ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: