వివాదాస్పదమైన సినిమాలకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆయన్ను మనం ఏదైనా ప్రశ్న  అడిగే ముందుగా మనం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని అడగాలి ఆయన నుండి ఎటువంటి సమాధానాలు వస్తాయో ఆ సమాధానాలకు మనం ఎటువంటి సమాధానాలు చెప్పాలి అని ఒక ఐడియా వేసుకోవాలి లేదంటే మనం అతన్ని తిరిగి ప్రశ్నించే అవకాశం ఉండదు.

 

ఆయన డైరెక్ట్ చేసిన రొమాంటిక్ సినిమా బ్యూటిఫుల్ అనేది క్యాప్షన్ యాన్ బోర్డు టు రంగీలాసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి అట్టహాసంగా జరిగింది ఈ నేపథ్యంలో కొందరు అక్కడున్న నెటిజన్స్ వర్మను అడిగిన ప్రశ్నలకు వర్మ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

 

ఒక నెటిజన్ సినిమాల లేక వోడ్కా ఈ రెండింటిలో దేన్నీ వదిలేస్తారు అనగా అసలు ఇది ఒక స్టుపిడ్  ప్రశ్న తాగుతూ సినిమాలు తీస్త సినిమాలు తీస్తూ తాగుతా నా అభిప్రాయం  ప్రకారం ఆ రెండు మ్యారీడ్ ఇంకో నెటిజన్ మీరు తీస్తున్నట్లే  వేరే  డైరెక్టర్ మీ బయోపిక్ ని కూడా నెగిటివ్గా తీస్తే దానికి మీరు ఏం చేస్తారు అని అడగగా నేను ఎవరిని అడిగి బయోపిక్ తీయలేదు నేను చంద్రబాబునాయుడు అని అడగలేదు ఎన్టీరామారావు లక్ష్మీపార్వతి కూడా అడగలేదు వచ్చింది .

 

నేను తీశాను ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలి కాబట్టి నా బయోపిక్ తీయాలి అంటే నన్ను అడక్కుండా తీయండి అంటూ సమాధానం చెప్పాడు.మీ తర్వాత బయోపిక్ శ్రీదేవి పైన లేక శశికళ పైన అని అడగగా సమాధానంగా నేను శ్రీదేవి పైన ఎలాంటి బయోపిక్ తీయను ఎందుకంటే శ్రీదేవి లాంటి అమ్మాయి దొరకడం అసాధ్యం కాబట్టి నేను ఆమె పైన బయోపిక్ తీసే ఉద్దేశమే లేదు.

 

శ్రీదేవి శశికళను కంపేర్ చేయడంలో ఎటువంటి అర్థమూ లేదు ఎందుకంటే నేను అనుకున్న 10 ,20 ప్రాజెక్టులలో శశికళ బయోపిక్ కూడా ఒకటి కాబట్టి ఆమెకు నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదుమీరు మరో గంటలో చచ్చి పోతాను అని తెలిస్తే ఏం చేస్తారో అని ప్రశ్నించగా స్వర్గంలో నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి శ్రీదేవి సామాది ఎక్కడుందో తెలుసుకుని ఆమె పక్కనే నాక్కూడా ప్లేస్ ఖాళీగా ఉంచమని చెప్తాను అంటూ మాట్లాడారు

మరింత సమాచారం తెలుసుకోండి: