ఒకప్పుడు అశ్లీలతకు తావులేకుండా భారతీయ సినిమాలు, చాలా చక్కగా ఉంటాయనే అభిప్రాయం పలువురిలో ఉండేది. కానీ హాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల క్రమేనా బాలీవుడ్‌కు సైతం ‘బోల్డ్’ పిచ్చి పట్టుకుంది. ఫలితంగా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. ఇక నేటి హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని  ప్రకటిస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాల కిందట కూడా పలువురు హీరోయిన్లు నగ్నంగా నటించి వైరల్‌గా మారారు అన్న విషయం తెలుసా. ఇప్పటికీ వారి నగ్న సన్నివేశాలు ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఆ హీరోయిన్లు ఎవరు? వారు నటించిన సినిమాలేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

సిమీ గారెవాల్ 1970లో నగ్న సన్నివేశంతో ప్రేక్షకులకు షాకిచ్చిన హీరోయిన్ . ఆమె నటించిన ‘మేరా నామ్ జోకర్’, ‘సిద్ధార్థ’ సినిమాలో పూర్తిగా నగ్నంగా కనిపించింది. ఇక బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, 1993లో  హీరోగా నటించిన ‘మాయా మేమ్‌సాబ్’ సినిమాలో దీపాసహీ నగ్నంగా నటించింది. టాప్ లెస్ సీన్లో దీపా, షారుక్ ఖాన్‌లు రెచ్చిపోయి మరీ నటించారు. రాజారవి వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో 48 ఏళ్ల నందన సేన్ తన స్తనాలను ప్రదర్శించింది. ఇకపోతే 2008లో విడుదలైన ‘రంగ్ రసియా’ సినిమా అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ‘ద ఎక్స్‌పోజ్’ అనే 2014లో విడుదలైన ఈ సినిమాలో సోనాలీ రౌత్.. జీనత్ అమన్ తరహాలో యెద అందాలు కనిపించేలా తెల్ల చీర కట్టుకుని ట్రైలర్‌లో కనిపించింది.

 

 

2005లో సీమా రహమనీ, షిదే అహుజా జంటగా నటించిన ‘సిన్స్’ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాలో సీమా పలు నగ్న సన్నివేశాల్లో నటించింది...  ‘సత్యం శివం సుందరం’ 1978లో విడుదలైన  సినిమాలో హీరోయిన్ జీనత్ అమన్ లోదుస్తులు లేకుండా కేవలం చీరను మాత్రమే ధరించి యెద అందాలను ఆరబోసింది. 1985లో విడుదలైన ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ సినిమాలో హీరోయిన్ మందాకినీ పూర్తిగా నగ్నంగా కనిపించకపోయినా.. పలుచని చీరలో తన యెద అందాలను ఆరబోసింది. పసివాడికి చనుబాలు ఇచ్చే సన్నివేశంలో కూడా నటించింది... 

 

 

దొంగ దొంగ  సినిమాతో తెలుగు, తమిళ సినిమాలకు పరిచయమైన అను అగర్వాల్.. 1994లో ‘ద క్లౌడ్’ అనే సినిమాలో తన యెద అందాలను ఆరబెట్టింది... ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాధిక ఆప్టే  ‘పర్చెడ్’, ‘వెడ్డింగ్ గెస్ట్’ సినిమాల్లో నగ్నంగా నటించింది... 1981లో విడుదలైన నిరీక్షణ సినిమాలో నటి అర్చన కూడా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించింది... నటి, డ్యాన్సర్ రమ్య స్వయంగా నిర్మించి, నటించిన ‘ఓ మల్లి’ సినిమాలో ఆమె తన యెద కనిపించేలా వస్త్రధారణ చేసింది. .

 

 

బెంగాళీ సినిమాల్లో నగ్నంగా నటించిన హీరోయిన్ల జాబితా పెద్దదే. పైగా, వీరు నటించిన చిత్రాలు ఎన్నో వివాదాలకు సైతం దారితీశాయి. అయితే, వీరంతా నగ్నంగా నటించి నందుకు ఏనాడు చింతించలేదని. సహజత్వం కోసం అలాంటి సన్నివేశాలు ఉండాలని, ఇది కూడా ఒక కళేనని, తాము ఏం చేసినా అది తమకు అన్నం పెట్టే పరిశ్రమ కోసమే చేశామని  చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: