హీరోయిన్స్ మామూలుగానే బట్టలను పొదుపు చేస్తున్న విషయం తెలిసిందే..అది సినిమాలలోనూ లేఖ ఫంక్షన్లకు ఉంటే కొత్త డిజైనర్ డ్రెస్ లతో అలరిస్తూ ఉంటే ఎవరు కాదని కాదనరు..సినిమా అవకాశాలు ఉన్న లేకున్నా కూడా సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఇదే అదునుగా చాలా మంది మరింత రెచ్చిపోయి మరి ఫోటోలను దించి సోషల్ మీడియా షేర్ చేస్తోవస్తున్నరు...

 

 ట్రెండీ డ్రెస్సుల్లో వచ్చిన రకుల్.. బాలీవుడ్‌లో మాత్రం డ్రెస్సుల సైజు బాగా తగ్గించేసింది. చిట్టిపొట్టి బట్టల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. రకుల్ తాజాగా వేసుకున్న ఒక డ్రెస్‌లో అయితే ప్యాంట్ లేదు.. ఓన్లీ షర్ట్. బ్లాక్ కలర్ షర్ట్ లాంటి డ్రెస్సులో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వాటికికామెంట్లు కూడా బాగా ఇస్తాను..


అయితే చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాని పాలో అవుతున్నారు..కొందరు నెటిజన్ల కన్న ముందే వారు వింత అనుభవం అంటూ వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్లు అందుకుంటున్న విషయం తెలిసిందే..తాజాగా వేసుకున్న ఒక డ్రెస్‌లో అయితే ప్యాంట్ లేదు.. ఓన్లీ షర్ట్. బ్లాక్ కలర్ షర్ట్ లాంటి డ్రెస్సులో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


కాగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి ముంబైలోని ఆయన నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు చాలా మంది పాల్గొన్నారు. వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్, నోరా ఫెతాహి, తుషార్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, నితేష్ తివారి, ప్రగ్యా కపూర్‌, యామి గౌతమ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఈ పార్టీలో పాల్గొంది. బెంజ్ కారులో నుంచి దిగుతూ ఫొటోలకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు నెటిజన్ల కామెంట్లకు గురవుతూ వస్తున్నారు...ఇప్పుడు రకుల్ కూడా అంతే ఆమె హాట్ డ్రెస్ తో హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే .

https://www.instagram.com/p/B6iWipZgZdo/?utm_source=ig_web_copy_link

మరింత సమాచారం తెలుసుకోండి: