పూరి జగన్నాద్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా హాట్ ఎటాక్.. ఈ సినిమా ఓ మాదిరిగా నటించడంతో సినిమా పర్వాలేదని అనిపించింది..తరువాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.


అయితే తన తాజా ఫోటోలతో పాటుగా సినీ విశేషాలను కూడా పంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.  సినిమా అవకాశాలు సరిగ్గా లేక పోయినా కూడా  సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరవుతోం ది.  కాగా తరువాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.


సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సూపర్ హిట్ యాక్షన్‌ సిరీస్‌ కమాండో సిరీస్‌లో భాగంగా వచ్చిన కమాండో 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదా. ఈ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌కు జోడిగా నటించిన ఈ బ్యూటీ యాక్షన్‌ సీన్స్‌లోనూ ఇరగదీసింది. ప్రస్తుతం మ్యాన్‌ టు మ్యాన్‌ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటి.


ఇకపోతే నితిన్ హార్ట్ ఎటాక్  cసన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ లాంటి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు సక్సెస్‌ అయినా అదా కెరీర్‌కు మాత్రం ఉపయోగపడలేదు. తరువాత అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నా ఈ హాట్ బ్యూటికి టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం రాలేదు. మరో అవకాశమున్న ఆమె కెరియర్ మారుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: