ప్రస్తుతం చెన్నై లో ఉంటున్న శ్రీరెడ్డి ఒక వారం క్రితం పవన్ కళ్యాణ్ గురించి ఫేసుబుక్ లైవ్ లో ఎన్నడూ తిట్టని బండబూతులు తిట్టింది. ఒంగోబెట్టి అని పవన్ కళ్యాణ్ ను అనరాని మాటలను అన్నది. మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నాడని అతన్ని పచ్చి పచ్చిగా తిట్టింది. ఆ లైవ్ బూతుపురాణం వింటున్న పవన్ అభిమానులు ఆమెను చంపేస్తామని హెచ్చరించారు. కానీ, ఆమె మీరేమి చేయలేరురా అంటూ వారి వ్యాఖ్యలకు కూడా ఘాటుగా స్పందించింది. ఇదిలా ఉండగా, ఈ వీడియో చూసిన తరువాత బాగా హర్ట్ అయిన ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని శ్రీరెడ్డిని ఘోరంగా తిట్టాడు.


అతను మాట్లాడుతూ, 'శ్రీరెడ్డి గురించి అసలు పట్టించుకోకూడదు. అది భారతదేశంలో పుట్టిన మహిళేన. చెత్త ల**. నువ్వు ఎప్పుడూ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటావ్. నీకేం పనిలేదా? మగవాళ్లందరిని నీ ఈకలతో సమానం అంటున్నవ్. మీ అమ్మకే నువ్వు పుట్టావా.. మీ నాన్న లేకుండానే నువ్వు పుట్టావా. నువ్వు మాట్లాడే మాటలను విని యావత్ భారత దేశం సిగ్గుపడుతుంది. నువ్వేం మాట్లాడతవో నీకు తెలియదు. నువ్వు ఎంత ఫ్రాడ్ అంటే.. అసలు నిన్ను తిట్టడానికే నాకు మాటలు కూడా రావట్లేదు. పరమ చెత్త నువ్వు. నిన్ను చూస్తే చెప్పుతో కొట్టాలని ఉంది అందరికి. ఇంకా, చంపేయాలని ఉంది.'


'కానీ అది కరెక్టు కాదు, భారత దేశంలో పుట్టి స్త్రీని గౌరవించడం మన బాధ్యత. అసలు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఒక్కసారి తలుచుకుంటే, నువ్వు ఎక్కడ ఉన్నా... వెతికి పట్టుకొని కొడతాం.' అంటూ బాగా తిట్టాడు.

కానీ ఇది విన్న శ్రీరెడ్డి మాత్రం చాలా కూల్ గా తీసుకొని ఈ వీడియో ని ఉద్దేశిస్తూ, 'ఒరేయ్ పావలా కుక్క, నువ్వు విడిచి పెట్టిన కుక్కలున్నాయి కదా.. కొన్ని మొరుగుతున్నాయి కదా.. ఆ కుక్కలకి నేను ఈరోజు ఒక్కటే చెబుతున్నాను. మీరు నన్నేమి పీకలేరురా', అని స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: