టాలీవుడ్‌కి ఇండ‌స్ట్రీకి బాలీవుడ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల విష‌యం ఎలా ఉన్నా... స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వ‌చ్చే విస‌యంలో మాత్రం బాలీవుడ్ ఒక అడుగు ముంద‌రే ఉంటుంది.   బాలీవుడ్ లో స్టార్ హీరోల కూతుర్లు కూడా సినిమాల్లో నటిస్తూ మెప్పించారు. గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా చాలా నిర్మొహ‌మాటంగా చేస్తారు. సినిమాను సినిమాగానే చూస్తారు వాళ్ళు. 

అదే టాలీవుడ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి హీరోల  కూతుర్లు సినిమాలోకి రావాలి అంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించేవారు.  ఒక‌వేళ వాళ్ల‌కు మ‌న‌సులో కోరిక ఉండి రావాల‌నుకున్నా కొంత మంది హీరోల‌కైతే వాళ్ల ఫ్యాన్స్ ఒప్పుకోరు. గ‌తంలో అలాగే సూప‌ర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల రావాల‌నుకున్నా క‌ష్ణ ఫ్యాన్స్ అందుకు అంగీక‌రించ‌లేదు. అలాగే ఇటీవ‌లె నిహారిక విష‌యంలో కూడా అలాగే జ‌రిగింది. నిహారికి ఎంట్రీకి ఫ్యాన్స్ పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూప‌లేదు. కానీ మీడియా స‌మ‌క్షంలో త‌ను మంచి పాత్ర‌ల‌ను న‌టిస్త‌ది ఎక్క‌డా వ‌ల్గారిటీ ఉండ‌ద‌న్న క్లారిటీ ఒక‌టి నాగ‌బాబు ఇచ్చి అప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా కొన్ని వాళ్ళ‌కు చెయ్యాల‌నున్నా ఫ్యాన్స్ ఇష్ట‌ప‌డ‌రు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. టాలీవుడ్ హీరోల‌ను ఇక్క‌డ ఆరాధ్య దైవాలుగా సొంత ఇంట్లో మ‌నుషుల్లా భావిస్తారు ఇక్క‌డి ఫ్యాన్స్ దాంతో వాళ్ళ ఆడ‌పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌స్తే వీళ్ళ పిల‌లు బ‌య‌కు వ‌చ్చినంత ఫీలింగ్‌తో భ‌య‌ప‌డ‌తారు. అలా ఆ విధంగా హీరోగాని, హీరోయిన్‌గాని వాళ్ళ అబ్బాయిల వ‌ర‌కు ఓకే గాని అమ్మాయిలు రావ‌డం మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. 

 


ఇంకా చెప్పాలి అంటే సినిమాల్లోకి రావాలి వచ్చినా గ్లామర్ షో అంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు.  కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ల కూతుళ్లు కూడా వస్తున్నారు.  పరిస్థితులకు తగ్గట్టుగా గ్లామర్ షో కూడా చేస్తున్నారు.  రాజశేఖర్, జీవితల కూతుర్లయినా శివాని, శివాత్మికలు ఇండస్ట్రీలోకి వచ్చారు.  శివాత్మిక నటించిన సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యింది.  శివాని సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నది.  అయితే, ఈ ఇద్దరు విదేశాల్లో స్విమ్మింగ్ పూల్ డ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.  ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: