ఈ మధ్య సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల యాక్టివిటీస్ ఎక్కువగా తెలుస్తున్నాయి, వీరిలో ఎక్కువగా హీరోయిన్లు తమ పిక్స్ ను సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఆ ఫోటోలు ఇంట్లో తీసుకున్నవి కావొచ్చు.. ఏదైనా వెకేషన్ కు వెళ్లినవి కావొచ్చు. తమ పిక్స్ తో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తూంటారు. ప్రస్తుతం ఇదే పని చేస్తోంది హీరోయిన్ శ్రద్ధా దాస్.

 

 

దాదాపు పుష్కర కాలం క్రితం అల్లరి నరేశ్ సినిమా సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేసిన శ్రద్ధా దాస్ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అల్లు అర్జున్ సినిమా ఆర్య2, గుంటూరు టాకీస్.. వంటి సినిమాలతో బాగానే పాపులరైంది. కానీ.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ వెకేషన్ మూడ్ లో ఉంది. తన స్నేహితురాలితో కలిసి బాలీకి వెళ్లి బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో టూ పీస్ బికినీలో ఎంజాయ్ చేస్తున్న అమ్మడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. అసలే అందమైన ఫిగర్ కావడంతో బికీనీలో మేని ఛాయతో మెరిసిపోతోంది. అలాంటి ఓ స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరుస్తోంది.

 

 

‘బికినీలోనే లైఫ్ బాగుంది’ అంటే ఓ కొటేషన్ కూడా రాసుకుంది. అభిమానులు కూడా.. ‘సెక్సీ ఫిగర్’, ‘ఇంత అందంతో సినిమాలు చేయొచ్చు కదా’.. అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు పలు సినిమాల్లో నటించడం.. మరి కొన్నాళ్లు ఇతర భాషల్లో నటించడం హీరోయిన్లందరూ చేసే పనే. అభిమానుల కోరిక మేరకైనా శ్రద్ధా మరికొన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Bikini life was good😍🌅🏖️ #balilove #gili #bali #kunovillas #missbali

A post shared by Shraddha Das (@shraddhadas43) on

మరింత సమాచారం తెలుసుకోండి: