సెలబ్రిటి క్వాలిటీస్ లేవు..హీరోయిన్ మెటీరియల్ కాదు. స్కిన్ షో చేసినా చూసే నాధుడే ఉండడు. ఎక్స్‌ఫోజిం చేసినా చూడటానికి ఎండు చేపలా ఎండిపోయి బక్క పలచగా ఉంటుంది. కాని న్యూడ్ గా సినిమాలు చేస్తే మాత్రం అందరు అబ్బా...ఆహా....అన్నారు. తనే రాధిక ఆప్టే. ఆంటీ అయినప్పటికీ గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వెండితెర మీద చెలరేగిపోవటం రాధికా ఆప్టేకు అలవాటే. నటించే విషయంలో అస్సలు మొహమాటం పడటం తెలీని ఈ విడదగ్గర తేడా వస్తే.. చెక్కుతీస్తుంది కూడా. ఏదైనా నచ్చిందే చేయాలి.. నచ్చనిది.. ఎవరి ఒత్తిడితోనో.. ఇంకేదైనా ప్రయోగిస్తే.. నో అంటే నో చెప్పేయటమే కాదు.. వారి తాట తీసేందుకు కూడా వెనుకాడని ధైర్యం రాధికలోనే ఉంది. నిరంతరం వార్తల్లో నిలిచే రాధిక అటు బాలీవుడ్ సినిమాల్లోనూ.. ఇటు టాలీవుడ్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. ఇప్పుడు ఫోకస్ మొత్తం వెబ్ సిరీస్ మీదనే, న్యూడ్ సినిమాలకోసమే అన్నట్లు వ్యవహరిస్తోంది.

 

ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమానికి అతిధిగా హాజరైన రాధిక.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. వయసులో తనకంటే చిన్నవ్యక్తితో ఇప్పటి వరకూ డేట్ కు వెళ్ల లేదని క్లారిటీ గా చెప్పుకొచ్చింది. గతంలో తనను ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలు డేట్ కు రమ్మన్నారని.. అందులో ఒకతను తన కంటే చిన్నవాడని చెప్పింది. ఒకే సమయంలో తనతో డేట్ కు రమ్మన్న ఇద్దరిలో ఎవరితో డేట్ కు వెళ్లాలన్న విషయంలో ఆమె ఎలా నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే ఇదేమీ స్ట్రాటజీ అని ఎవరైనా అవాక్కు అవ్వాల్సింది.

 

రాధికా ఆప్టే ని.. ఒకే టైంలో ఇద్దరూ డేట్ కు రమ్మన్నారట. ఏం చేయాలో తోచలేదు. అప్పట్లో మా ఇంట్లో రోజూ ఒక పిల్లి వచ్చేది. దానికి ఓ చేపను ఫుడ్ గా పెట్టేదాన్ని. వాళ్లు అడిగిన రోజున పిల్లి కి చేపను ఆహారం గా పెట్టా. చేపను పిల్లి తింటే ఒక అబ్బాయి తో.. తినకంటే నా కంటే చిన్నోడి తో డేట్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యా. అంటూ వింతగా చెప్పింది. పిల్లి చేపను తినటంతో చిన్నోడితో తాను డేట్ కు వెళ్లలేదని చెప్పింది. డేట్ కు వెళ్లిన అబ్బాయినే తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. అతనే తన భర్త అంటూ ఆమె నటించే వెబ్ సిరీస్ ల మాదిరే తన పెళ్లి వ్యవహారాన్ని కాస్త ఆసక్తికరమగా చెప్పింది. అందంలేకపోయినా.. మర్చిపోలేని రీతిలో మాటలు చెప్పటంలోనూ రాధికాకు పోటీగా వచ్చే వారెవరూ ఉండరేమో. అన్నట్టు రాధికను చూసే చాలా మంది హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లో నగ్నంగా నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: