సినిమాలు అంటే గ్లామర్ తో కూడుకున్నవి.. ఎంత గ్లామర్ ఒలకబోస్తూ ఉంటే అంత మంచి అఫర్లు  వస్తాయని అందరూ నమ్ముతుంటారు..అదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో జరుగుతూ వస్తోంది. అందం మీదే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ఒకప్పటి సినిమాలు అందరూ హీరోల సరసన నటించిన హిరోయిన్ అనితా.. ఉదయకిరణ్ సినిమా నువ్వు నేను సినిమా ద్వారా పరిచయం అయింది..

 

శ్రీరామ్` అనే కాప్ డ్రామాలోనూ ఉదయ్ కి జంటగా నటించింది. ఇక ఉదయ్ కిరణ్ మరణానంతరం అతడు అంత పిరికివాడు కానే కాదు! అంటూ తన వాదన కూడా వినిపించింది ఈ బ్యూటీ. అదంతా గతం అనుకుంటే.. వర్తమానంలో అనిత హిందీ టీవీ సీరియళ్లతో ఫ్యాన్స్ అందరికీ టచ్ లో ఉంది. ఇటీవల నాగిన్ హిందీ టీవీ సీరియల్ తోనూ అభిమానులకు టచ్ లో ఉంది. 

 

ఇకపోతే అనిత ఏడాది క్రితం కొలీగ్ కం బోయ్ ఫ్రెండ్ రోహిత్ రెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతడితో లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన పలు ఫోటోలు- వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో ట్రెండింగ్ అయ్యాయి. అదంతా సరే కానీ.. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్ మూవ్ మెంట్స్ కోసం విదేశాలకు వెళ్లిపోయిన అనిత ఇదిగో ఇలా స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది... కానీ భర్త దూరమైన ఫీలింగ్ మాత్రం ఎక్కడా కనిపించ లేదు..

 

ఈ మేరకు తన వికాస్ గుప్తా ఒడిలో కూచుని వామ్ గా చెలరేగిపోయి మరీ ఫోజిచ్చింది అనిత. వెకేషన్ ఎంత పీక్స్ లో ఉందో.. ఎంతగా హీటెక్కిస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందే మరి. గత కొంతకాలంగా ముంబై వదిలి దూరాతీరాలకు వెళ్లిపోయన ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ నానా రచ్చ చేస్తున్నారు.జాలీ ట్రిప్ ని అనిత ఏ రేంజులో ఎంజాయ్ చేస్తోందో అర్థమవుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త ఒడిలో కూచుని ఫోటో దిగిందా.. అదిరిపోయింది అంటూ కొందరు పోస్టులు పెడుతున్నా అది భర్త కాదు స్నేహితుడు అని తెలిసింది కొందరికే.. కానీ భర్త ఉండగా వేరే వాడి ఒళ్ళో ఉందా భరితెగించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: