తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఇటీవల అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3. 17 మంది ఇంటి సభ్యులు పాల్గొనగా చివరాఖరికి విన్నర్ మరియు టైటిల్ రాహుల్ గెలవడం జరిగింది. హౌస్ మొత్తానికి రాహుల్-పునర్నవి ల జంట మూడవ సీజన్ కి హైలెట్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ బయట సెలబ్రిటీగా మారిపోయి సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చూపించే విధంగా మత్తెక్కించే విధంగా హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ బాంబ్ గా మారిపోయింది.

 

ఇంస్టాగ్రామ్ లో పునర్నవి అప్లోడ్ చేస్తున్న ఫోటోలు నెటిజన్లను అభిమానులను పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లో విజేతగా గెలవకపోయినా గానీ విన్నర్ అయినా రాహుల్ విజయం వెనుక పునర్నవి కూడా ఉందని ఆమె ఇచ్చిన సపోర్ట్ మరియు మద్దతు టైటిల్ గెలుచుకోవటం లో ఒక భాగమని రాహుల్ పేర్కొనటం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో రాహుల్ ఇటీవల బయట అభిమానులను అలరిస్తు చేస్తున్న మ్యూజిక్ షో లలో పునర్నవి తో స్టెప్పులు వేస్తూ అలరిస్తూ ఉండగా తాజాగా పునర్నవి సినిమా ఫీల్డ్ లోకి వెళ్లే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో గ్లామర్ చూపించే విధంగా ఫోటోలలో ఫోజులు ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉన్నాయి. చాలామంది పునర్నవి ఇచ్చిన ఫోజులకు ఫోటోల కింద భయంకరంగా కామెంట్లు పెడుతున్నారు.’ అందంతో చంపేస్తున్నారు పునర్నవి’ ...మత్తెక్కించే కళ్ళు తో మత్తెక్కించ్చావు..ఇంకా రకరకాల కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమా ఫీల్డ్ లోకి వెళ్లడం కోసం తెగ తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: