అభిమానం అంటే మనసులోనుంచి పుట్టుకువచ్చేది.. ఎవరి బలవంతంతో పుట్టేది కాదు.. రక్త సంబంధం లేకపోయినా, మనం కొంతమందిని అభిమానిస్తాము.. అలా అభిమానించే వ్యక్తి కోసం ఎంత చేసిన తక్కువే అనిపిస్తుంది.. ఒక వ్యక్తి తాను ఎంతగానో అభిమానించే హీరోని కలిసి ఆలింగనం చేసుకున్నాడు...

 

తెలుగు ఇండస్ట్రీలో భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. .. ఆయన్ని అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు.. ప్రస్తుతం నందమూరి వంశంలో జోరు మీద ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. వరస హిట్ లతో దూసుకు పోతున్నారు.. ఎన్టీఆర్ డాన్స్ దుమ్ముదులిపేస్తాడు.. అసలు ప్రాక్టీస్ లేకుండానే సెట్స్ లో చేస్తాడట... ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, అభినయం తో అందరి మెప్పు పొందారు..

 

ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ల నుంచి విలువైన సలహాలు కూడా తీసుకుంటాడు ఎన్టీఆర్. అభిమానులతో చాలా కలిసి మెలిసి ఉంటాడు. ప్రస్తుతం రాజమౌళితో rrr సినిమా చేస్తున్నాడు ఈయన. ఇక ఈ మధ్యే ఓ ఈవెంట్‌కు వచ్చిన జూనియర్‌ను ఓ అభిమాని గట్టిగా హత్తుకున్నాడు. ఫ్యాన్ మూవెంట్ చూసి జూనియర్ కూడా నోట మాటరాక అతన్ని గుండెలకు హత్తుకున్నాడు. ఈ ఫ్యాన్ మూవెంట్ చూసి అక్కడున్న వాళ్లంతా ఎమోషనల్ అయిపోయారు.

 

తాను ఎంతగానో అభిమానించే హీరో ని గుండెలకి హత్తుకోడం అంటే అ అభిమానికి మాములు విషయం కాదు.. భావోద్వేగం ఆపుకోలేకపోయాడు... అక్కడ ఉన్నవాళ్లు అందరు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.. ఎన్టీఆర్ ఒక అభిమానిని దగ్గరకు రానిచ్చి కౌగలించుకున్నాడంటే మాటలా...... షేకాండ్ ఇవ్వడానికి కూడా కొంతమంది ఆలోచిస్తారు... కాని" ఎన్టీఆర్ రూటే సెపరేటు" ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం అడవుల్లో ఉన్నాడు ఎన్టీఆర్... ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి..  అందులోను మల్టీస్టార్ మూవీ... 

మరింత సమాచారం తెలుసుకోండి: