ప్రస్తుతం ఎటు చూసినా కూడా నూతన సంవత్సర సంబరాలు వేడుకలు మొదలయ్యాయి..కేవలం ఒక్కరోజు ఉండటం తో సంబరాలు అంబరాన్ని అంటాయనడం లో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఈ న్యుయార్ అనేది నిజానికి ఒక ఇంగ్లీష్ పండుగా అని చెప్పాలి.. అయినా కూడా ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ వేడుకలు జరుగుతున్నాయి..

 

ఈ న్యూయర్ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో లా చేసుకుంటారు. ప్రాంతాన్ని బట్టి వేడుకలు జరుగుతాయి.. ఇంకా చెప్పాలంటే ఫారిన్ దేశాల వాళ్ళ కన్న మనవాళ్ళే ఎక్కువగా ఈ వేడుకలు చేస్తారు.. ఇందులో భాగంగా భారతదేశం లో అయితే  కొత్త బట్టలను ధరించడం, మిఠాయిలుతినిపించుకోడం.ఆలయాలను సందర్శించు కోవడం నూతన వస్తు వ్యాపారాలు కానీ కొత్త పథకాలు ఇవన్నీ చేస్తుండటం మన చూస్తూ వస్తున్నాము..


ఇకపోతే ఉత్తర కొరియా న్యుయార్ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.. ఒకప్పుడు ఆ దేశం పేరు వింటే చాలా మందికి క్షిపణులు బాంబులే గుర్తుకి వస్తాయి. కాని అక్కడి ప్రభుత్వం వేడుకల ను చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ప్రజలు రోడ్ల మీద కు వచ్చి భారీగా బాణా సంచా కాల్చడం వంటివి చేస్తారు. ప్రభుత్వాధి నేత కూడా ప్రజల తో ఉంటారు. 

 

అలా వాళ్ళు చిన్నా పెద్దా అని తేడా లేకుండా కలిసిపోతారు.. ప్రేమగా ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.. అలా ఆ ఒక్కరోజు ప్రపంచం తో సంబంధం లేదు అన్నట్లు వాళ్ళు చేస్తారు అందుకే ఆ ప్రాంతం బాంబుల కన్న న్యుయార్ వేడుకలకు ఎక్కువ ప్రాముఖ్యత ను సంతరించు కున్నాయి.. ఒక్క ఆ దేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం జనవరి 1 న ఈ వేడుకలు చేసుకుంటారు.. అందుకే ప్రతి జనవరి 1 వ తేదీన ప్రత్యేకత వేరేలా ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: