బాలీవుడ్ లో ఈ సంవత్సరం ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.. ఎందరో కొత్త కొత్త దర్శకులు, నటీనటులు, రచయతలు, సంగీత దర్శకులు ఇలా ఎంతో మంది వచ్చారు. విలన్స్ కూడా వచ్చారు. కొన్ని కొన్ని సినిమాలలో వాళ్ళు చూడటానికి హీరోల కంటే అద్భుతంగా కనిపిస్తారు. హీరో లుక్ కంటే విలన్ లుక్ ఏ అదిరిపోతుంది. ఆలా వచ్చిన రాకపోయినా కొందరు విలన్లు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు. ఆలా ఆకట్టుకున్న వారిలో టాప్ 3 విలాన్లు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకోండి.         

 

సోనుసూద్.. 


సోనుసూద్..కండల వీరుడు. ఇతన్ని చూస్తే హీరో అనుకుంటాం. కానీ అతను హీరో కాదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరుకు ప్రతిఒక్క ప్రేక్షకుడి పరిచయం ఉన్న పేరు ఇతనిది. అరుంధతిలో పసుపతిలా అవతరించి ప్రజలను భయపెట్టిన సోను సూద్ కొన్ని కొన్ని సినిమాలలో క్యూట్ గా నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.         

 

రాహుల్ దేవ్.. 

 

మన టాలీవుడ్ లో అప్పుడపుడు విలన్ క్యారెక్టర్ చేసిన సూపర్ అనిపించేలా యాక్టింగ్ ఉంటుంది. సినిమా హీరోలా కనిపించకపోయినా విలన్ లలో అందగాడు.. అద్భుతమైన నటుడు. బాలీవుడ్ లో ఇతను విలన్ గా ఈ సంవత్సరం ఎన్నో మంచి పాత్రలను పోషించాడు. 

 

ప్రకాష్ రాజ్.. 


ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. పిల్లోడి పాత్ర వేసిన ముసలోడి పాత్ర వేసిన.. హీరో పాత్ర వేసిన అద్భుత నటుడు ప్రకాష్ రాజ్. బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. సౌత్ ఇండియా ప్రక్షకులందిరి మనసు దోచుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రకాష్ రాజ్ అనే చెప్పాలి. చూశారుగా.. విల్లే టాప్ 3 అద్భుత విలన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: