ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతో హిట్ అయింది.. ఒకవిధంగా చెప్పాలంటే జబర్దస్త్ షో హిట్ అయింది అంటే యాంకరింగ్ కూడా కారణమే.. యాంకరింగ్ చేసేది ఆషా మాషి వాళ్ళ మరి !!! అనసూయ అండ్ రేష్మి...

 

అనసూయ కి పెళ్లి అయ్యి ఇద్దరిపిల్లలు ఉన్న కూడా మెయింటనెన్స్ మాములుగా ఉండదు.. సగం షోకి అట్రాక్షన్ అనసూయనే.. యాంకరింగ్ తో పాటు అపుడపుడు సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులు మనసు దోచేస్తుంది.. రంగస్థలం సినిమాలో రంగమత్త గా తన నటన చూపించింది.. ఇకపోతే కొత్తగా జీ తెలుగు ఛానెల్ లో "లోకల్ గ్యాంగ్స్ "షో లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. జబర్దస్త్ షో కంటే లోకల్ గ్యాంగ్ లోనే అనసూయ అందాల ఆరబోత ఎక్కువ అయింది అని సోషల్ మీడియా లో నెటిజన్ల విమర్శలు చేస్తున్నారు.

 

జబర్ధస్త్ షోలో అనసూయ మోడ్రన్ డ్రెస్సులతో డిజైనర్ చీరలతో ఒలకబోసే గ్లామర్‌‌తోనే  ఈ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ షోలో అనసూయ అపుడపుడు హైపర్ ఆదితో వేసే స్టెప్స్.. జబర్ధస్త్ స్కిట్స్ కంటే ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇక అనసూయ హాట్ అందాలు .. కేవలం జబర్ధస్త్ కే పరిమితం కాకుండా.. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘లోకల్ గ్యాంగ్స్’లో అంతకు మించి గ్లామర్ షోతో ప్రేక్షకులను అలరిస్తోందనే టాక్ వినబడుతోంది.

 

అందాల ఆరబోత కొంచెం ఎక్కువ అయింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అనసూయ జానీ మాస్టర్‌తో వేసిన హాట్ అండ్ సెక్సీ స్టెప్స్ లోకల్ గ్యాంగ్స్ ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలుస్తున్నాయి. మొత్తంగా షో ప్రారంభంలో అనసూయ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మంత్ర ముగ్దులను చేస్తుంది. ముఖ్యంగా జానీ మాస్టర్‌తో అనసూయ పోటీ పడే చేసే డాన్స్‌లతో పాటు..యాంకర్లు వేసే పంచ్లతో షో బాగానే నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: