న్యూ ఇయర్ వచ్చిందంటే యువత ఆనందానికి హద్దుండదు. నైట్ పార్టీలు, కేక్ కటింగ్ లు, బీచ్ లు, రెస్టారెంట్లు, పబ్లు.. ఇలా తెల్లార్లూ సందడి సందడిగా గడిపేస్తారు. కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ సందడి మరింతగా ఊపందుకుందనే చెప్పాలి. బాలీవుడ్ బ్యూటీ సెలబ్రిటీల సంగతి చెప్పాల్సిన పని లేదు. విదేశాల్లో సేద తీరుతూ తమ అందాలతో న్యూ ఇయర్ కు గ్రాండ్ స్వాగతం చెప్పారు.

 

 

బాలీవుడ్ సెక్సీ ఫిగర్ సోఫీ చౌదరి తన సందడిని గోవాలో జరుపుకుంది. నైట్ పార్టీతో మస్తు.. మస్తుగా ఎంజాయ్ చేసింది. పనిలో పనిగా తన సెక్సీ ఫిగర్ కి ఎంతో బాగా సూటయ్యే బికీనీలో చాలా సెక్సీగా మెరిసిపోయింది. దశాబ్దపు ఆఖరి సోమవారానికి బై అంటూ బికినీలో అందాలతో బై చెప్పింది. తర్వాత నైట్ పార్టీలో హోరెత్తించే సందడి చేసింది. మహేశ్ వన్.. నేనొక్కడినే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ మెరిసింది సోఫీ చౌదరి. గాయనిగా దేశవ్యాప్తంగా పేరున్న నేహా బాసిన్ కూడా తన అందమైన పర్ఫెక్బ్ ఫిగర్ ను బికీనీలో హొయలొలికిస్తూ న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పింది. థాయ్ లాండ్ లోని అందమైన బీచ్ లో ఫ్యామిలీతో గడుపుతూనే చక్కటి బికినీ స్టిల్స్ తో మతి పోగొట్టేసింది. సింగరే అయినా ఫ్యాషన్ కు, అందానికి ప్రాధాన్యమిచ్చే నేహా బికినీలో తళుకులీనిందనే చెప్పాలి.

 

 

బాలీవుడ్ నటి సోఫియా హయాత్ కూడా ఈజిప్టు బీచ్ ల్లో తన అందాన్ని బికినీల్లో ప్రెజెంట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. బికినీలో సెల్ఫీ తీసుకుని న్యూ ఇయర్ స్పెషల్ అంటూ హొయలొలికించింది. అందమైన ఫర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న భామలు ఇలా న్యూ ఇయర్ కు స్వాగతం చెప్పడమే కాకుండా యువత గుండెల్లో గుబులు కూడా రేపారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: