బాలీవుడ్ లో ఈ మద్య లో స్టార్ హీరోల వారసులే కాదు.. వారసురాళ్లు హవా కొనసాగుతుంది.  ఇప్పటికే రణధీర్ కపూర్ కూతుళ్లు కరీష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లుగా మంచి ఫామ్ లో కొనసాగారు. అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా, శక్తి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ లు ఎంట్రీ ఇవ్వగా గత ఏడాది ‘ధడక్’ మూవీతో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సయిఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.

 

 మొదటి నుంచి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ వచ్చింది సామాన్యమైన కుటుంబం నుంచి కాదు...అయినా కూడా ట్రెండ్ కి తగ్గట్టు ఫ్యాషన్ గా ఉంటున్న సారా ఎక్కువగా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఆమె సోదరుడు ఇబ్రహీంతో కలిసి  నానా హంగామా  చేసింది. దీనికి  సంబందించిన  ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ ఆ తర్వాత తన సోయగాల ఫోటో షూట్స్ క్రాక్ పుట్టించింది.

 

బికినీ షూట్ లో పీక్స్ కి చేరుకుంది అందాల ఎలివేషన్ తో సన్ బాత్ చేసింది.  ఇక  బీచ్  పరిసరాల్లో ఈ అమ్మడు ఇచ్చిన ఆ కిల్లింగ్ ఫోజు చూస్తుంటే సన్ బాత్  లో బికినీ మోనాలిసవా అంటూ నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అందాల ప్రదర్శన చేస్తేనే సినిమాల్లో ఛాన్సులు వస్తాయా అని మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా సారా అందాలు తనివీతీరా తిలికిస్తున్న అభిమానులు మాత్రం నీకు నీవీ సాటి అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: