ఎప్పుడొచ్చావు అన్నది కాదు..పేరు తెచ్చుకున్నారు అనేది ఇక్కడా ముఖ్యమని చెప్పాలి.. తెలుగు సినిమాలకు ఈ మధ్య డిమాండ్ బా గా పెరిగిందని చెప్పాలి.. అంతగా సినిమాల డిమాండ్ పెరిగింది..అందుకే సినిమాలు వారానికి ఒకటి విడుదల అవుతున్నాయి..ఒకప్పుడు పెద్ద సినిమా హీరో అంటే ఎలా ఉన్నా హిట్ పక్క అని అనుకునేవారు.. అందుకే వారు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో ఉన్నారు..


అయితే, ఈ మధ్య కాలంలో కొంచం మారిందని చెప్పాలి..ఇకపోతే సినీ ఇండస్ట్రీలో నాలుగు కుటుంబాలు మాత్రమే ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తోంది.. అన్న విషయం తెలిసిందే..అయితే ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి. ఆ కుటుంబాల హీరోలే ఎక్కువ శాతం సినిమాలలో కనిపిస్తున్నారు . అందుకే సినిమా ప్రపంచం వారితోనే చక్కర్లు కొడుతుంది..

 

మెగా ఫ్యామిలీ గురించి చెప్పనక్కర్లదు. సినిమా పుట్టింది ఎక్కడేనేమో అన్నట్లు సినిమా లు కొనసాగుతున్నాయి.. అయితే పాత హీరోల కన్న కొత్త హీరోలకే ఇప్పుడు ప్రాముఖ్యత ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుకే సినిమాల సంఖ్య పెరిగిందని అందరూ అభిప్రాయ పడుతున్నారు .


మెగా కుటుంబంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , బన్నీ తర్వాత రామ్ చరం మంచి పేరును , మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నారు.  తన కెరీర్‌లో రంగ‌స్థ‌లం ఒక్క‌డే డిప‌రెంట్ సినిమా.. మిగిలివ‌న్నీ రొటీన్‌వే.. కానీ వ‌రుణ్ ప్ర‌తి సినిమాకు డిఫ‌రెంట్‌గా వెళుతున్నాడు... పైగా స్టార్ హీరో కొడుకుగా ఉండి కూడా చెర్రీ అలా చేయ‌డం చాలా మందికి డై హార్ట్ ఫ్యాన్స్‌కే న‌చ్చ‌డం లేద‌న్న గుస‌గుస‌లు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి..వరుణ్ తేజ్ చేసింది  కొన్ని సినిమాలే అయినా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో విదంగా చూపిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్సకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: