ఈ మధ్య చీర కట్టులో  అమ్మాయిలు  ఎక్కడ కనిపించడం లేదన్న విషయం అందరికి తెలిసిందే.. మన దేశ సాంస్కృతి పక్క దేశానికి పక్క దేశంలో వస్త్రాధారణ మన దేశంలోకి  వచ్చిన సంగతి ఇప్పటికే అందరికి తెలుసు. అయితే అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా జీన్సులను దర్శిస్తూ ఉంటారు. అందానికి అందం మంచి లుక్ రావడంతో ఈ జీన్సులను ఎక్కువగా దరిస్తారని అంటున్నారు. 


ఇకపోతే ఈ జీన్సులను ధరించడం వల్ల హిజ్రాలు పుడతారట.. ఇంతకు పుడతారా లేక ఉరికేనా అన్న విషయాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..బిగ్ బాస్ ..బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ ..టెలికాస్ట్ అయిన ప్రతి భాషలో కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలిచి అందరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ షో తెలుగు లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా రెండో సీజన్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

 

అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్ కుమార్ ను మలయాళ బిగ్బాస్ యాజమాన్యం సెలక్ట్ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు ఎందుకు రంజిత్ కుమార్ పై వ్యతిరేకత ఉందో ఒకసారి చూద్దాం .... రంజిత్ కుమార్  గతంలో కాలేజ్ ప్రొఫెసర్ గా పని చేసారు. ఆ సమయంలోనే  ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్ లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

 

ఈ విదంగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్ కుమార్టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి  ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక మరోసారి రంజిత్ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. బిగ్ బాస్ ఫెమ్ కోసం ఏదైనా చేసే తప్పుడు జనాలు ప్రభావితం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: